కిష్త్‌వార్ జిల్లా

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో కిష్త్వర్ జిల్లా ఒకటి. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలోని అత్యల్ప జనసాంధ్రతలో ఇది 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో కార్గిల్, లెహ్ జిల్లాలు ఉన్నాయి.[2]

కిష్త్‌వార్
కిష్త్వార్‌లోని గులాబ్‌ఘర్ పట్టణ దృశ్యం
కిష్త్వార్‌లోని గులాబ్‌ఘర్ పట్టణ దృశ్యం
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్‌వార్ జిల్లా స్థానం
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్‌వార్ జిల్లా స్థానం
Coordinates (కిష్త్‌వార్): 33°18′46″N 75°46′10″E / 33.312683°N 75.769447°E / 33.312683; 75.769447
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
ముఖ్య పట్టణంజమ్మూ
ప్రధాన కార్యాలయంకిష్త్‌వార్
తహసీల్సు1. కిష్త్‌వార్ 2. చాట్రూ 3. మార్వా 4. పద్దర్ 5. వార్వాన్ 6. నాగ్సేని 7. ద్రాబ్‌షల్లా 8. బుంజ్వా 9.మొఘల్మైదాన్ 10. దచన్ 11. మచైల్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు2
విస్తీర్ణం
 • మొత్తంం7,737 కి.మీ2 (2,987 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తంం2,30,696
 • జనసాంద్రత30/కి.మీ2 (77/చ. మై.)
జనాభా
 • అక్షరాస్యత56.2%
 • లింగ నిష్పత్తి920
Time zoneUTC+05:30
Vehicle registrationJK-17
జాతీయ రహదారులుఎన్ఎచ్-244
Websitehttp://kishtwar.nic.in/

పాలనా విభాగాలు

మార్చు

కిష్త్వర్ జిల్లాలో 9 బ్లాకులు ఉన్నాయి ; మారాహ్, వర్వన్, డాచన్, కిష్త్‌వార్, నాగ్సని, డ్రాబ్షాల, ఇండర్వల్, చాట్రో, పద్దర్.[3] ఒక్కో బ్కాలులో పలు పనచాయితీలు ఉన్నాయి.

కిష్త్వర్ సబ్- డిస్ట్రిక్

  • కిష్త్‌వార్ తెహ్సిల్
  • పడ్డర్ తెహ్సిల్
  • మార్వా తెహ్సిల్
  • చాట్రో తెహ్సిల్
  • మార్వా సబ్ డిస్ట్రిక్
  • వార్వన్ తెహ్సిల్
  • మార్వబ్ తెహ్సిల్
  • డాచన్ తెహ్సిల్
  • పద్దర్ సబ్ డిస్ట్రిక్
  • జంస్కర్ సరిహద్దులో ఉన్న పద్దర్ తెహ్సిల్ జిల్లాకు చాలా దూరంలో ఉంది. దీని పక్కన " సికిల్ మూన్ పీక్ " ఉంది.

రాజకీయాలు

మార్చు

కిష్త్వర్ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: ఇందర్వాల్, కిష్త్‌వార్.[4] మర్వా 12 పంచాయితీలు ఉన్నాయి: నౌపాచి, నౌగం, యుర్దు, పెత్గం, రానీ ఎ, రానీ బి, క్వుదర్నాబి, చంజర్, డెహ్రన, హంజల్, టెల్లర్

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 227,976
ఇది దాదాపు. వనౌటు దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 586వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 125
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.06%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 47.96%. (పురుషులు 58.66%, స్త్రీలు 36.55%].
జాతీయ సరాసరి (72%) కంటే.

ప్రఖ్యాత వ్యక్తులు

మార్చు
  • మొహమ్మద్ రంజాన్
  • కవి అంబిర్దిన్
  • 'కవి అహద్ తక్
  • తాసీఫ్ అలి మాలిక్ - ఇన్నోవతర్

జిల్లా సరిహద్దుల

మార్చు

మూలాలు

మార్చు
  1. "About District, District Kishtwar, Government of Jammu and Kashmir". Retrieved 7 August 2020.
  2. 2.0 2.1 2.2 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  4. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Vanuatu 224,564 July 2011 est.

వెలుపలి లింకులు

మార్చు