కీటోటిఫెన్

ఔషధం

కీటోటిఫెన్, అనేది అలెర్జీ కండ్లకలక, అలెర్జీ రినిటిస్ చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1][2] దీనిని నోటిద్వారా తీసుకోవాలి లేదా కంటి చుక్కగా వర్తించబడుతుంది.[1][2]

కీటోటిఫెన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
4-(1-Methylpiperidin-4-ylidene)-4,9-dihydro-10H-benzo[4,5]cyclohepta[1,2-b]thiophen-10-one
Clinical data
వాణిజ్య పేర్లు జాడిటర్, అలవే, ఇతరాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a604033
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B1 (AU)
చట్టపరమైన స్థితి -only (CA) POM (UK) OTC (US)
Routes నోటిద్వారా, కంటిచుక్కలు, డ్రగ్-ఎలుటింగ్ కాంటాక్ట్ లెన్సులు
Pharmacokinetic data
Bioavailability 60%
Protein binding 75%
మెటాబాలిజం కాలేయం
అర్థ జీవిత కాలం 12 గంటలు
Identifiers
CAS number 34580-13-7 checkY
ATC code R06AX17 S01GX08
PubChem CID 3827
IUPHAR ligand 7206
DrugBank DB00920
ChemSpider 3695 checkY
UNII X49220T18G checkY
KEGG D08105 checkY
ChEBI CHEBI:92511
ChEMBL CHEMBL534 checkY
Chemical data
Formula C19H19NOS 
  • InChI=1S/C19H19NOS/c1-20-9-6-13(7-10-20)18-15-5-3-2-4-14(15)12-17(21)19-16(18)8-11-22-19/h2-5,8,11H,6-7,9-10,12H2,1H3 checkY
    Key:ZCVMWBYGMWKGHF-UHFFFAOYSA-N checkY

 checkY (what is this?)  (verify)

నోటిద్వారా తీసుకున్నప్పుడు ఈ మందు వలన ఆందోళన, నిద్రలో ఇబ్బంది, చిరాకు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] కంటి చుక్కలుగా ఉపయోగించినప్పుడు, కళ్ళు ఎర్రబడటం, ముక్కు కారటం, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[3] గర్భధారణ ప్రారంభంలో ఉపయోగం తరచుగా సిఫార్సు చేయబడనప్పటికీ, హాని ఉన్నట్లు రుజువు లేదు.[1]

కెటోటిఫెన్ 1970లో పేటెంట్ పొందింది. 1976లో వైద్య వినియోగంలోకి[4] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 1 మి.గ్రా.ల 60 మాత్రలు NHSకి దాదాపు £8 ఖర్చవుతాయి.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 5 మి.లీ.ల బాటిల్ ఐ డ్రాప్స్ ధర సుమారు 7 అమెరికన్ డాలర్లుగా ఉంది.[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 302. ISBN 978-0857114105.
  2. 2.0 2.1 "Zaditor- ketotifen fumarate solution". DailyMed. 13 February 2020. Archived from the original on 11 June 2021. Retrieved 4 September 2020.
  3. "Ketotifen Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2021. Retrieved 1 December 2021.
  4. Fischer, Jnos; Ganellin, C. Robin (2006). Analogue-based Drug Discovery. John Wiley & Sons. p. 548. ISBN 9783527607495. Archived from the original on 2020-08-13. Retrieved 2021-07-12.
  5. "Compare Ketotifen Prices - GoodRx". GoodRx. Archived from the original on 2020-11-23. Retrieved 2021-12-01.