కీత్ ఆథర్టన్
1965, ఫిబ్రవరి 21న జన్మించిన కీత్ ఆథర్టన్ (Keith Arthurton) వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1988 జూలై నుంచి 1988 జూలై మధ్య 33 టెస్టు మ్యావ్‌లకు ప్రాతినీధ్యం వహించాడు. వన్డేలలో మాత్రం 1999 వరకు కొనసాగించాడు. 1996 ప్రపంచ కప్ క్రికెట్‌లో 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే పరుగులు చేసిన దారుణమైన రికార్డు కల్గిఉన్నాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Keith Lloyd Thomas Arthurton | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Jessup, నెవిస్ | 1965 ఫిబ్రవరి 21|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమ చేయి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left-arm orthodox leg break | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ –) | 1988 21 జులై - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1995 ఆగస్టు 10 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ –) | 1998 అక్టోబరు 22 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1999 మే 16 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1986–2000 | Leeward Islands | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1982–2000 | Nevis | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: క్రికెట్ ఆర్కివ్, 2010 మే 4 |
ఆథర్టన్ మొత్తం 33 టెస్టులు ఆడి 30.71 సగటుతో 1382 పరుగులు చేసాడు. అందులో రెండు సెంచరీలు 8 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 157 నాటౌట్. వన్డేలలో 105 మ్యాచ్‌లు ఆడి 26.08 సగటుతో 1904 పరుగులు సాధించాడు. ఆథర్టన్ 3 ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో (1992, 1996, 1999) ప్రాతినిధ్యం వహించాడు,