ఫిబ్రవరి 21
తేదీ
ఫిబ్రవరి 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 52వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 313 రోజులు (లీపు సంవత్సరములో 314 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
మార్చు- 1804 – స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది.
- 2007 - 2007 ఫిబ్రవరి 21 నాడు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగాయి చూడు విశాఖపట్నం వార్డులు
- 2013 - హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
- 2022: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశాడు.
జననాలు
మార్చు- 1894: శాంతిస్వరూప్ భట్నాగర్, శాస్త్రవేత్త (మ.1955).
- 1907: ఎం.ఆర్.రాధా, తమిళ సినిమా, రంగస్థల నటుడు
- 1909: వసంతరావు వేంకటరావు, సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
- 1928: ఆర్.గోవర్ధన్ ,సంగీత దర్శకుడు (మ.2017).
- 1939: సత్యపదానంద ప్రభూజీ హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015)
- 1945: సుధీర్ నాయక్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు
- 1951: డా.దేవరాజు మహారాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు
- 1965: కీత్ ఆథర్టన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
- 1976: విజయ ప్రకాష్ , దక్షిణ భారత గాయకుడు,సంగీత దర్శకుడు
- 1977; రంజిత్, నేపథ్య గాయకుడు
- 1983: వేదిక : దక్షిణ భారత చలన చిత్ర నటి , మోడల్
మరణాలు
మార్చు- 1941: ఫ్రెడరిక్ బాంటింగ్, కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత
- 1971: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (జ.1902)
- 2010: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933)
- 2011: ఎమ్.పీతాంబరం, తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు
- 2022: మేకపాటి గౌతమ్‌రెడ్డి, వ్యాపారవేత్త, రాజకీయవేత్త, శాసనసభ సభ్యుడు. (జ.1972)
పండుగలు , జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-02-07 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 21
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
ఫిబ్రవరి 20 - ఫిబ్రవరి 22 - జనవరి 21 - మార్చి 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |