కుంకుమ బరణి

(కుంకుమ భరిణ నుండి దారిమార్పు చెందింది)

కుంకుమ బరణి వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అంజలీదేవి సమర్పణలో చిన్నారావు నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1968, నవంబరు 15వ తేదీన విడుదల అయ్యింది.

కుంకుమ బరణి
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
తారాగణం అంజలీ దేవి,
కాంతారావు
సంగీతం ఆదినారాయణరావు
నిర్మాణ సంస్థ చిన్ని బ్రదర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

కథ మార్చు

పాటలు మార్చు

Caption text
క్ర.సం పాట రచన సంగీతం గాయకులు
1 హోయేరే హోయెరే సి నారాయణ రెడ్డి పి. ఆదినారాయణరావు ఎస్. జానకి
2 నా వయసే సి నారాయణ రెడ్డి పి ఆదినారాయణరావు ఎస్.జానకి
3 కొంటెగా చుసానంటే సి నారాయణ రెడ్డి పి ఆదినారాయణరావు ఎస్ జానకి
4 చుక్కల మహాలున సి నారాయణ రెడ్డి పి ఆదినారాయణరావు ఎస్ జానకి
5 నా యాజమానా సి నారాయణ రెడ్డి పి ఆదినారాయణరావు పి. బి. శ్రీనివాస్
6 వాకిలి మూసి సి నారాయణ రెడ్డి పి ఆదినారాయణరావు ఎస్ జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి, పిఠాపురం, పి. బి. శ్రీనివాస్ బృందం.

మూలాలు మార్చు

1: ఘంటసాల, గానామృతo, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బయటిలింకులు మార్చు