కుంకుమరేఖ

(కుంకుమ రేఖ నుండి దారిమార్పు చెందింది)

కుంకుమ రేఖ తెలుగు చలన చిత్రం ,1960 నవంబర్10 న విడుదల.సారథి స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి తాపీ చాణక్య దర్శకుడు.కొంగర జగ్గయ్య, సావిత్రి, ఎం.బాలయ్య ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.

కుంకుమ రేఖ
(1960 తెలుగు సినిమా)

కుంకుమరేఖ సినిమా పోస్టర్
దర్శకత్వం తాపీ చాణక్య
తారాగణం కొంగర జగ్గయ్య, సావిత్రి, ఎం.బాలయ్య
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, జిక్కి
గీతరచన ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య
నిర్మాణ సంస్థ సారథి స్టూడియోస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

  1. ఈ నాటి రేయి జాబిల్లి హాయి కలిగించు చున్న - ఘంటసాల, జిక్కి - రచన: ఆరుద్ర
  2. ఎందుకింత మోడి నీకెందుకింత మోడి మనకిద్దరికి - జిక్కి, ఘంటసాల - రచన: కొసరాజు రాఘవయ్య
  3. ఓ తోడులేని చెల్లి పగబూనె పాడు సంఘం - ఘంటసాల - రచన: ఆరుద్ర
  4. కారు చీకటిమూసె బ్రతుకు ఎడారి తల్లి - ఘంటసాల - రచన: ఆరుద్ర
  5. కొండపల్లి బొమ్మలాగ కులికింది పిల్ల వయ్యారపు - జిక్కి బృందం - రచన: కొసరాజు రాఘవయ్య
  6. జోల పాడేను నిదురించు బాబు లాలి లాలి - పి.సుశీల - రచన: ఆరుద్ర
  7. తీరెను కోరిక తీయ తీయగ, హాయిగ మనసులు తేలిపోవగ - ఘంటసాల, జిక్కి - రచన: ఆరుద్ర
  8. పిలిచిన నారాజు రాడేలనో వలపే తీరెనేనోమో మనసే మారెనేమో - పి.సుశీల - రచన: కొసరాజు రాఘవయ్య
  9. సరితూగే నెరజాణలు కారా మీరు చదువులలో - పి.సుశీల బృందం - రచన: కొసరాజు రాఘవయ్య
  10. నీవు వెలిగించు. అనురాగ జ్యోతి కాంతి వెదజల్లి, పి.సుశీల.

మూలాలు మార్చు