కుడిచేతి డ్రైవింగ్ చేసే దేశాలు
  ఎడమచేతి డ్రైవింగ్ చేసే దేశాలు
  • కుడివైపు లేదా కుడిపక్క అనగా Right side
  • చేతివాటం లో ఎక్కువ మంది కుడి చేతివాటం వారే. వీరు కుడి చేతితో సునాయాసంగా పనిచేయగలరు.
  • మానవ శరీరము రెండు భాగాలున్న అవయవాలను కుడి ఎడమలుగా పేర్కొంటారు. ఉదా: కుడికన్ను, కుడికాలు, కుడిచెయ్యి
"https://te.wikipedia.org/w/index.php?title=కుడి&oldid=3877617" నుండి వెలికితీశారు