కుమారరాజా
కుమారా రాజా పి. సంబశివరావు దర్శకత్వంలో 1978 లో వచ్చిన సినిమా. ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, సత్యనారాయణ, జయంతి, లత ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందులో కృష్ణ మూడు -అన్యాయమైన వ్యాపారవేత్త రాజశేఖర్, అతని నుండి విడిపోయిన కవల కుమారులు కుమార్, రాజా - పాత్రలను పోషించాడు.[1] ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రం రాజ్‌కుమార్ నటించిన 1978 కన్నడ చిత్రం శంకర్ గురుకు రీమేక్.[2]
కుమారరాజా (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.సాంబశివరావు |
---|---|
నిర్మాణం | సత్యనారాయణ, సూర్యనారాయణ |
తారాగణం | కృష్ణ, జయప్రద |
సంగీతం | కె.వి.మహదేవన్ |
ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్ స్వామి |
కూర్పు | కోటగిరి గోపాలరావు |
నిర్మాణ సంస్థ | సత్య చిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కృష్ణ
- జయప్రద
- సత్యనారాయణ
- జయంతి
- లత
- మోహన్ బాబు
- నాగభూషణం
- గిరిబాబు
- అల్లు రామలింగయ్య
- పుష్ప కుమారి
- రాజబాబు
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: పర్వతనేని సాంబశివరావు
సంగీతం: కె.వి.మహదేవన్
నిర్మాతలు:సత్యనారాయణ,సూర్యనారాయణ
నిర్మాణ సంస్థ: సత్యచిత్రా
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వి రామకృష్ణ
ఫోటోగ్రఫి: వి.ఎస్.ఆర్.స్వామి
కూర్పు: కోటగిరి గోపాలరావు
విడుదల:1978: అక్టోబర్:06.
పాటలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Kumara Raja film info". Archived from the original on 2020-07-24. Retrieved 2020-08-31.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-25. Retrieved 2020-08-31.