కుమారి శ్రీమతి 2023లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ సమర్పణలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్‌లపై స్వప్న నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌లో నిత్యామీనన్, నిరుపమ్ పరిటాల, గౌతమి, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు గోమఠేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించాడు. కుమారి శ్రీమతి ట్రైలర్‌ను 2023 సెప్టెంబర్ 22న విడుదల చేసి[1] ఈ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సెప్టెంబర్ 28 నుండి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.[2][3]

కుమారి శ్రీమతి
దర్శకత్వంగోమఠేష్ ఉపాధ్యాయ
స్క్రీన్‌ప్లే, మాటలు
కథగోమఠేష్ ఉపాధ్యాయ
నిర్మాతస్వప్న దత్
తారాగణం
సంగీతంరాజీవ్‌ రాజ్‌
శ్రీకాంత్‌
ఆర్‌.ఆర్‌. ధ్రువన్‌
నిర్మాణ
సంస్థ
వైజయంతి మూవీస్br>స్వప్న సినిమా
విడుదల తేదీ
6 అక్టోబరు 2023 (2023-10-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: వైజయంతి మూవీస్, స్వప్న సినిమా
  • నిర్మాత: స్వప్న దత్
  • కథ, దర్శకత్వం: గోమఠేష్ ఉపాధ్యాయ
  • స్క్రీన్‌ప్లే & మాటలు: శ్రీనివాస్ అవసరాల
  • సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ
  • ఎడిటర్‌: సృజన అడుసుమిల్లి
  • పాటలు: స్టాకాటో, కమ్రాన్
  • ప్రొడక్షన్ డిజైనర్‌: లతా నాయుడు

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (22 September 2023). "నిత్యా మీనన్.. ఈ శ్రీమతి ఇంకా కుమారే.. ఆకర్షణీయంగా ట్రైలర్". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
  2. Prajasakti (19 September 2023). "అమెజాన్‌ ప్రైమ్‌లో 'కుమారి శ్రీమతి'" (in ఇంగ్లీష్). Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
  3. Andhra Jyothy (25 September 2023). "సెప్టెంబర్‌ చివరివారం సందడి ఈ చిత్రాలదే..! | Theatre and OTT Upcoming movies avm". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
  4. NTV Telugu (18 September 2023). "'కుమారి శ్రీమతి'గా నిత్యా మీనన్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.

బయటి లింకులు

మార్చు