కురవి మండలం
కురవి మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం కురవి.
కురవి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, కురవి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°32′43″N 80°01′42″E / 17.545189°N 80.028419°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబాబాదు జిల్లా |
మండల కేంద్రం | కురవి |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 241 km² (93.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 67,179 |
- పురుషులు | 32,987 |
- స్త్రీలు | 34,192 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 42.10% |
- పురుషులు | 53.29% |
- స్త్రీలు | 30.86% |
పిన్కోడ్ | {{{pincode}}} |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 67,179, పురుషులు 32,987, స్త్రీలు 34,192
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 241 చ.కి.మీ. కాగా, జనాభా 67,179. జనాభాలో పురుషులు 32,987 కాగా, స్త్రీల సంఖ్య 34,192. మండలంలో 16,775 గృహాలున్నాయి.[3]
వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు
మార్చులోగడ "కురవి" గ్రామం/మండలం వరంగల్ జిల్లా,మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కురవి మండలాన్ని (1+19) ఇరువై గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుచూడదగిన ప్రదేశాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.