కుళందై ఉళ్ళం (తమిళం: குழந்தை உள்ளம்) 1969లో విడుదలైన ఒక తమిళ చలనచిత్రం. ఈ చిత్రాన్ని సావిత్రి నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జెమిని గణేశన్, సావిత్రి, వాణిశ్రీ తదితరులు నటించారు. సావిత్రి దర్శకత్వంలోనే 1968లో తెలుగులో వచ్చిన చిన్నారి పాపలు సినిమాను తమిళంలో ఈ సినిమాగా పునర్మించారు.

కుళందై ఉళ్ళం
(1969 తమిళం సినిమా)
దర్శకత్వం సావిత్రి
నిర్మాణం సావిత్రి
తారాగణం జెమిని గణేశన్,
సావిత్రి,
వాణిశ్రీ,
షావుకారు జానకి,
బేబి రోజా
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నిర్మాణ సంస్థ శ్రీ సావిత్రి ప్రొడక్షన్స్
విడుదల తేదీ జనవరి 14, 1969
భాష తమిళం
ఐ.ఎమ్.డీ.బి పేజీ