కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం

(కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాలలో కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం ఒకటి.

కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°29′17″N 78°24′4″E మార్చు
పటం
కూకట్ పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు
బిజెపి పార్టీ కార్యాలయం

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు మార్చు

నియోజకవర్గపు గణాంకాలు మార్చు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,42,245
  • ఓటర్ల సంఖ్య [1] (2008 ఆగస్టు సవరణ జాబితా ప్రకారము) :3,62,057

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 జయప్రకాశ్ నారాయణ లోక్‌సత్తా పార్టీ నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ
2014 మాధవరం కృష్ణారావు తె.దే.పా (తె.రా.స.లో చేరిక) గొట్టిముక్కల పద్మారావు తె.రా.స
2018 మాధవరం కృష్ణారావు తె.రా.స.[2] నందమూరి వెంకట సుహాసిని తె.దే.పా
2023[3] మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ బండి రమేష్ భారత జాతీయ కాంగ్రెస్

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.