కాప్రా, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా, కాప్రా మండలంలోని గ్రామం.[2]

కాప్రా
కాప్రా చెరువు
కాప్రా చెరువు
కాప్రా is located in Telangana
కాప్రా
కాప్రా
భారతదేశంలో తెలంగాణ స్థానం
కాప్రా is located in India
కాప్రా
కాప్రా
కాప్రా (India)
నిర్దేశాంకాలు: 17°29′14″N 78°34′43″E / 17.48722°N 78.57861°E / 17.48722; 78.57861Coordinates: 17°29′14″N 78°34′43″E / 17.48722°N 78.57861°E / 17.48722; 78.57861
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్
నగరంహైదరాబాదు
జనాభా
(2011)[1]
 • మొత్తం32,108
భాష
 • అధికారకతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్‌కోడ్040
వాహనాల నమోదు కోడ్TS-08

ఇది సికింద్రాబాద్ నగరానికి పొరుగు ప్రాంతం.ఇంతకుముందు కీసర మండలంలో ఒక భాగం. కాప్రా మునిసిపాలిటీ హైదరాబాదు మహానగరపాలక సంస్థలో విలీనం చేయబడింది. ఇది కాప్రా రెవెన్యూ డివిజను ఆదాయ విభాగంలోని కాప్రా మండలం ప్రధాన కేంద్రం.విలీనం కావడానికి ముందు మున్సిపాలిటీగా ఉంది.హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల వార్డుల డీలిమిటేషన్ ప్రకారం, ఇది తూర్పు మండలంలోని కాప్రా సర్కిల్ 1 వ పరిధిలోకి వస్తుంది.ఇది కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం పరిధి క్రిందకు వస్తుంది. కాప్రా సర్కిలులోని చర్లపల్లిలో 120 ఎకరాల విస్తీర్నంలో నిర్మించిన కెేంధ్ర కారాగారం ఉంది.

సమీప ప్రాంతాలుసవరించు

విశేషాలుసవరించు

ఈ మండలంలోని కాప్రా గ్రామ పరిధిలో ప్రసిద్ధి చెందిన కాప్రా చెరువు ఉంది.

మూలాలుసవరించు

  1. "Delimitation of Election Wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 10 నవంబరు 2011. Retrieved 12 జూన్ 2017.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-02.

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కాప్రా&oldid=3333412" నుండి వెలికితీశారు