కూకట్‌పల్లి మెట్రో స్టేషను

హైదరాబాదులోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను

కూకట్‌పల్లి మెట్రో స్టేషను, హైదరాబాదులోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది. బిగ్ బజార్, బిజెపి కార్యాలయం, ఓమ్ని హాస్పిటల్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, టిఎస్ఆర్టిసి బస్టాప్, రిలయన్స్ డిజిటల్, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉంది.

కూకట్‌పల్లి మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationకూకట్‌పల్లి, ఎంజె కాలనీ, బాలాజీ నగర్, కూకట్‌పల్లి, హైదరాబాదు, తెలంగాణ 500072[1]
Coordinates17°29′06″N 78°24′34″E / 17.4851155°N 78.409369°E / 17.4851155; 78.409369
లైన్లుఎరుపురంగు లైను
ఫ్లాట్ ఫారాలుసైడ్ ప్లాట్‌ఫాం
Platform-1 → ఎల్.బి. నగర్
Platform-2 → మియాపూర్
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి, రెండు ట్రాకుల స్టేషను
Platform levels2
పార్కింగ్పార్కింగ్ ఉంది
Bicycle facilitiesఉంది
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
Statusవాడుకలో ఉంది
History
Opened29 నవంబరు 2017; 7 సంవత్సరాల క్రితం (2017-11-29)
విద్యుత్ లైను25 kV 50 Hz AC through overhead catenary
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

2017, నవంబరు 29 న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[2]

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

కూకట్‌పల్లి ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[3]

స్టేషను లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ ఎల్.బి. నగర్ వైపు
ఉత్తర దిశ మియాపూర్ వైపు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలు

మార్చు
  1. https://www.ltmetro.com/metro-stations/
  2. "Hyderabad Metro rail flagged off today: See fares, timings, routes and other features". The Indian Express. 28 November 2017. Retrieved 11 December 2020.
  3. https://www.ltmetro.com/metro-stations/
  4. 4.0 4.1 4.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

మార్చు