కూచిపూడి (మర్రిపూడి)

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం లోని గ్రామం


కూచిపూడి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా, మర్రిపూడి మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523240.

కూచిపూడి
రెవిన్యూ గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండలంమర్రిపూడి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,326 హె. (5,748 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,163
 • సాంద్రత93/కి.మీ2 (240/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523240 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

గార్లపేట 7 కి.మీ, వల్లయపాలెం 7 కి.మీ, బొమ్మిరెడ్డిపల్లి 9 కి.మీ, రేగలగడ్డ 9 కి.మీ, తాళ్ళూరు 9 కి.మీ.

సమీప మండలాలుసవరించు

పశ్చిమాన కనిగిరి మండలం, ఉత్తరాన పొదిలి మండలం, దక్షణాన పెదచెర్లోపల్లి మండలం, పశ్చిమాన హనుమంతునిపాడు మండలం.

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామానికి ప్రస్తుతం బోధా రమణారెడ్డి సర్పంచ్గా ఉన్నాడు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

ఈ గ్రామంలో ప్రసిద్దమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఊరికి సమీపాన గల అండ్రకొండ పై చారిత్రాత్మకమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి అలయం ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి,అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

  • బోదా రమణారెడ్డి
  • నరసారెడ్డి
  • ఈర్ల రమేశ్
  • చిలకల కొండారెడ్డి

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,163 - పురుషుల సంఖ్య 1,056 - స్త్రీల సంఖ్య 1,107 - గృహాల సంఖ్య 600;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2327. పురుషుల సంఖ్య 1197, మహిళలు 1130, నివాసగృహాలు 494,విస్తీర్ణం 2326 హెక్టారులు. ప్రాంతీయ భాష తెలుగు.

  • మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు