కూచ్‌బెహార్ లోక్‌సభ నియోజకవర్గం

కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కూచ్ బెహర్ జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°19′27″N 89°27′4″E మార్చు
సహ సరిహద్దుజల్పైగురి లోక్‌సభ నియోజకవర్గం, అలీపుర్‍దుఅర్స్ మార్చు
తిరిగి పెట్టుటNorth Bengal Lok Sabha constituency మార్చు
దీనికి ఈ గుణం ఉందిషెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ 2012 ఎమ్మెల్యే
2 మాతాబంగ ఏదీ లేదు కూచ్ బెహర్ బీజేపీ సుశీల్ బర్మన్
3 కూచ్ బెహర్ ఉత్తర ఎస్సీ కూచ్ బెహర్ బీజేపీ సుకుమార్ రాయ్
4 కూచ్ బెహర్ దక్షిణ్ ఏదీ లేదు కూచ్ బెహర్ బీజేపీ నిఖిల్ రంజన్ దే
5 సితాల్‌కుచి ఎస్సీ కూచ్ బెహర్ బీజేపీ బారెన్ చంద్ర బర్మన్
6 సీతాయ్ ఎస్సీ కూచ్ బెహర్ తృణమూల్ కాంగ్రెస్ జగదీష్ చంద్ర బర్మా బసునియా
7 దిన్హాట్ ఏదీ లేదు కూచ్ బెహర్ తృణమూల్ కాంగ్రెస్ ఉదయన్ గుహ
8 నతబరి ఏదీ లేదు కూచ్ బెహర్ బీజేపీ మిహిర్ గోస్వామి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
ఎన్నికల పార్లమెంటు సభ్యుడు పార్టీ పార్టీ
1951 ఉపేంద్ర నాథ్ బర్మన్ భారత జాతీయ కాంగ్రెస్  
బీరేంద్ర నాథ్ కథం
అమియా కాంత బసు
1957 ఉపేంద్ర నాథ్ బర్మన్
సంతోష్ బెనర్జీ
1962 దేవేంద్ర నాథ్ కర్జీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్  
1963 (ఉప ఎన్నిక) PC బార్మాన్ భారత జాతీయ కాంగ్రెస్  
1967 బెనోయ్ కృష్ణ దాస్ చౌదరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్  
1971 భారత జాతీయ కాంగ్రెస్  
1977 అమరేంద్రనాథ్ రాయ్ ప్రధాన్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్  
1980
1984
1989
1991
1996
1998
1999
2004 హిటెన్ బార్మాన్
2009 నృపేంద్ర నాథ్ రాయ్
2014 రేణుకా సిన్హా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్  
2016 (ఉప ఎన్నిక) పార్థ ప్రతిమ్ రాయ్
2019 [2] నిసిత్ ప్రమాణిక్ భారతీయ జనతా పార్టీ  


మూలాలు

మార్చు
  1. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 26 May 2014.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

బయటి లింకులు

మార్చు