కూడిక
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కూడిక అనేది ఒక ప్రాథమిక గణిత ప్రక్రియ. దీన్ని '+' గుర్తుతో సూచిస్తారు. ఉదాహరణకు కుడి పక్కన చూపిన బొమ్మలో 3+2 ఆపిల్ పండ్లు ఉన్నాయి. అంటే మూడు రెండు కలిపి మొత్తం ఐదు ఆపిల్ పండ్లున్నాయని సూచిస్తుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు కూడికలను దశాంశమానంలో నేర్చుకుంటారు. అంకెలతో ప్రారంభించి క్రమంగా పెద్ద పెద్ద సంఖ్యలను కూడడం నేర్చుకుంటారు.
ధర్మాలుసవరించు
కూడికకు అనేక ధర్మాలున్నాయి.
- స్థిత్యంతర ధర్మం : రెండు సంఖ్యలను ఏ క్రమంలో కూడినా ఫలితం మారదు. ఉదాహరణకు 2+3 అయినా 3+2 అయినా ఫలితం 5
- a + b = b + a.
- సహచర ధర్మం: రెండు కన్నా ఎక్కువ సంఖ్యలను కూడేటపుడు కూడికలను ఏ క్రమంలోనైనా నిర్వహించవచ్చు.
- (a + b) + c = a + (b + c).
ఉదాహరణకు, (1 + 2) + 3 = 3 + 3 = 6 = 1 + 5 = 1 + (2 + 3) .
- ఏదైనా సంఖ్యకు 0 ను కలిపితే అదే సంఖ్య వస్తుంది.
- a + 0 = 0 + a = a.
సంకలన పట్టికసవరించు
|
|
|
|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
|
|
|
|