కృష్ణంరాజుపల్లె
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
కృష్ణంరాజుపల్లె ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం పొదలకొండపల్లి గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.
కృష్ణంరాజుపల్లె | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°21′19.116″N 78°57′58.104″E / 15.35531000°N 78.96614000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | గిద్దలూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08405 ) |
పిన్‌కోడ్ | 523357 |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీరామాలయం:- ఈ ఆలయ ద్వితీయ వర్షికోత్సవం సందర్భంగా, 2015-మే నెల-22వ తేదీ శుక్రవారంనాడు, ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు.[1]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు ప్రకాశం; 2015,మే నెల-22వతేదీ; 3వపేజీ.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |