కృష్ణార్జునులు

కృష్ణార్జునులు 1982 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో కృష్ణ, శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు.

కృష్ణార్జునులు
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనదాసరి నారాయణరావు (కథ, మాటలు, చిత్రానువాదం)
నిర్మాతజయ కృష్ణ
నటవర్గంకృష్ణ
శోభన్ బాబు,
శ్రీదేవి,
జయప్రద
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్. స్వామి
కూర్పుజి. జి. కృష్ణారావు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1982
నిడివి
164 నిమిషాలు
భాషతెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

సత్యం సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వేటూరి సుందరరామ్మూర్తి, సి. నారాయణ రెడ్డి, దాసరి నారాయణరావు పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు.

మూలాలుసవరించు

  1. "Krishnarjunulu | 1982 Telugu film". Youtube. ETV Cinema. 28 April 2017. Retrieved 15 April 2018.