కృష్ణ తులాభారం 1935లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కపిలవాయి రామనాధశాస్త్రి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగి వెంకటరమణయ్య, ఋష్యేంద్రమణి నటించారు.

కృష్ణ తులాభారం
(1935 తెలుగు సినిమా)
తారాగణం కపిలవాయి రామనాధశాస్త్రి,
కాంచనమాల,
లక్ష్మీరాజ్యం,
రేలంగి వెంకటరమణయ్య,
ఋష్యేంద్రమణి
నిర్మాణ సంస్థ మదన్ థియేటర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు