ప్రసిద్ధ సినీనటి కాంచనమాల గురించిన వ్యాసం కోసం ఇక్కడ చూడండి.

కాంచనమాల శూరసేనుని పుత్రిక, మలయధ్వజుని భార్య.

కాంచనమాల పూర్వ జన్మంలో విశ్వావసుడను గంధర్వరాజు కుమార్తె అయిన విద్యావతి.

మూలాలుసవరించు

  • పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో, ఏలూరు, 2007, పేజీ: 83.
"https://te.wikipedia.org/w/index.php?title=కాంచనమాల&oldid=2879441" నుండి వెలికితీశారు