కృష్ణ పరమాత్మ 1986 ఆగస్టు 29న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] శ్రీ పంచవటి చిత్రాలయ కంబైన్స్ పతాకంపై కొంగటి వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రాధిక నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[3][4]

కృష్ణ పరమాత్మ
దర్శకత్వంవిజయ నిర్మల
నిర్మాతకొంగటి వెంకటేశ్వరరావు
తారాగణంకృష్ణ,
రాధిక
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
శ్రీ పంచవటి చిత్రాలయ కంబైన్స్
విడుదల తేదీs
29 ఆగస్టు, 1986
సినిమా నిడివి
141 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

రాజకీయ నాయకులుగా, పెద్ద మనుషులుగా, శాంతి భద్రతలను పరిరక్షించే అధికారులుగా చెలామణి అవుతున్న కొందరు ఎన్నో అన్యాయాలకు పాల్పడుతూ, సంఘాన్ని దోచుకొంటూ వుండగా సైన్యంలో మేజర్ గా వున్న ఒక యువకుడు వచ్చి యువతను జాగృతం చేసి, స్వార్థపరుల ఆటకట్టించిన నేపథ్యంలో రూపొందిన సినిమా.

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి జె. వి. రాఘవులు సంగీతం అందించాడు.[5]

  1. కథ ముగిసింది (గానం: పి. సుశీల)
  2. ఉన్నా ఉన్నా (గానం: రామ్ సీతారాం, పి. సుశీల)
  3. తాకితే తహ తహలే (గానం: రామ్ సీతారాం, పి. సుశీల)

మూలాలు మార్చు

  1. "Krishna Paramatma (1986)". Indiancine.ma. Retrieved 2021-04-02.
  2. "Krishna Paramatma on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2021-04-02.
  3. "Krishna Paramatma 1986 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "కృష్ణ పరమాత్మ (1986)". telugu.filmibeat.com. Retrieved 2021-04-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Krishna Paramatma 1986 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-02.{{cite web}}: CS1 maint: url-status (link)