కెన్ బర్న్స్
కెన్నెత్ లారెన్ బర్న్స్[1] అమెరికన్ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. డాక్యుమెంటరీ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలకు ప్రసిద్ధి చెందాడు. ఇతని సినిమాలు చాలావరకు అమెరికన్ చరిత్ర,సంస్కృతిని వివరిస్తాయి.
కెన్ బర్న్స్ | |
---|---|
జననం | కెన్నెత్ లారెన్ బర్న్స్ 1953 జూలై 29 బ్రూక్లిన్, న్యూయార్క్, యుఎస్ |
విద్యాసంస్థ | హాంప్షైర్ కాలేజ్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) |
వృత్తి | సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1970–ప్రస్తుతం |
రాజకీయ పార్టీ | డెమోక్రటిక్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు |
|
బంధువులు | రిక్ బర్న్స్ (సోదరుడు) |
జననం
మార్చుబర్న్స్ 1953, జూలై 29న బ్రూక్లిన్, న్యూయార్క్‌లో జన్మించాడు.[1]
సినిమారంగం
మార్చుది సివిల్ వార్ (1990), బేస్‌బాల్ (1994), జాజ్ (2001), ది వార్ (2007), ది నేషనల్ పార్క్స్: అమెరికాస్ బెస్ట్ ఐడియా (2009), ప్రొహిబిషన్ (2011), ది రూజ్‌వెల్ట్స్ (2014), ది వియత్నాం వార్ (2017), కంట్రీ మ్యూజిక్ (2019). అతను ది వెస్ట్ (1996), క్యాన్సర్: ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్ (2015) వంటి సినిమాలకు పనిచేశాడు.[2] బర్న్స్తీసిన డాక్యుమెంటరీలు రెండు అకాడమీ అవార్డుకు (1981లో బ్రూక్లిన్ బ్రిడ్జ్, 1985లో ది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ) నామినేట్ అయ్యాయి. అనేక ఎమ్మీ అవార్డులతోపాటు ఇతర అవార్డులు గెలుచుకున్నాయి.
సినిమాలు
మార్చు- ది అమెరికన్ బఫెలో (2023)[3][4]
- లియోనార్డో డా విన్సీ (2024)[5]
- ది అమెరికన్ రివల్యూషన్ (2025) [5]
- హెన్రీ డేవిడ్ తోరేయు (2025/2026, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా)[6]
- ఎల్బీజె & ది గ్రేట్ సొసైటీ (2027, లిన్ నోవిక్‌తో)[7]
- ది హిస్టరీ ఆఫ్ రీకన్‌స్ట్రక్షన్[8]
షార్ట్ ఫిల్మ్స్
మార్చుఎగ్జిక్యూటివ్ నిర్మాతగా
మార్చు- ది వెస్ట్ (1996)[11]
- క్యాన్సర్: ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్ (2015)[2]
- వాల్డెన్ (2017)[12]
- కంట్రీ మ్యూజిక్: లైవ్ ఎట్ ది రైమాన్, కెన్ బర్న్స్ (2019)[13]
- కాలేజ్ బిహైండ్ బార్స్ (2019) [14]
- ఈస్ట్ లేక్ మెడోస్: ఎ పబ్లిక్ హౌసింగ్ స్టోరీ (2020)[15]
- ది జీన్: యాన్ ఇంటిమేట్ హిస్టరీ (2020)[16]
- హైడింగ్ ఇన్ ప్లెయిన్ సైట్: యూత్ మెంటల్ ఇల్‌నెస్ (2022)[17]
నటుడిగా
మార్చు- గెట్టిస్‌బర్గ్ (1993) – హాన్‌కాక్ స్టాఫ్ ఆఫీసర్[18]
- క్లిఫోర్డ్స్ పప్పీ డేస్ (2005)
- ది సింప్సన్స్ (2012)
- ది మిండీ ప్రాజెక్ట్ (2014)
- డిఫికల్ట్ పీపుల్ (2016)
- ది సింప్సన్స్ (2019)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Ken Burns Biography (1953–)". Filmreference.com. Retrieved 2023-05-25.
- ↑ 2.0 2.1 Genzlinger, Neil (March 27, 2015). "Review: In 'Cancer: The Emperor of All Maladies,' Battling an Opportunistic Killer". The New York Times. Retrieved 2023-05-25.
- ↑ "Ken Burns". Ken Burns. Ken Burns Media, LLC. Retrieved 2023-05-25.
- ↑ Mabie, Nora (January 18, 2023). "New Ken Burns film on buffalo includes Indigenous voices from Montana". Missoulian (in ఇంగ్లీష్). Retrieved 2023-05-25.
- ↑ 5.0 5.1 "Ken Burns". Ken Burns. Ken Burns Media, LLC. Retrieved April 11, 2020.
- ↑ "Henry David Thoreau". Ken Burns. Retrieved 2023-05-25.
- ↑ "LBJ & the Great Society". Ken Burns. Ken Burns Media, LLC. Retrieved 2023-05-25.
- ↑ Marchese, David (2021-03-15). "Ken Burns Still Has Faith in a Shared American Story". The New York Times. ISSN 0362-4331. Retrieved 2023-05-25.
- ↑ Jensen, Elizabeth (July 29, 2010). "PBS to Show Ken Burns Films on William Segal". The New York Times. ISSN 0362-4331. Retrieved 2023-05-25.
- ↑ "The Accidental Historian: Ken Burns Mines America's Past". International Documentary Association (in ఇంగ్లీష్). December 10, 2002. Retrieved 2023-05-25.
- ↑ "PBS – THE WEST – Stephen Ives". www.pbs.org. Retrieved 2019-12-05.
- ↑ "Walden". ewers brothers production. Archived from the original on 2020-02-26. Retrieved 2023-05-25.
- ↑ "Country Music: Live at the Ryman DVD". Shop.PBS.org. Public Broadcasting Service. Archived from the original on February 26, 2020. Retrieved 2023-05-25.
- ↑ "College Behind Bars | PBS" – via www.pbs.org.
- ↑ "East Lake Meadows". Ken Burns. Ken Burns Media, LLC. Retrieved February 26, 2020.
- ↑ Morgan, Jillian (February 19, 2020). "PBS sets April air date for Ken Burns documentary on human genetics". Realscreen. Brunico Communications Ltd. Retrieved 2023-05-25.
- ↑ "Hiding in Plain Sight". Ken Burns. Ken Burns Media, LLC. Retrieved 2023-05-25.
- ↑ "Part I: My experience on set of the movie "Gettysburg"". National Museum of American History (in ఇంగ్లీష్). October 17, 2012. Retrieved 2023-05-25.
బయట లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కెన్ బర్న్స్ పేజీ
- Ken Burns on Public Broadcasting Service
- Ken Burns bibliography