కేర్చిపల్లి
(కెర్చిపల్లి నుండి దారిమార్పు చెందింది)
కేర్చిపల్లి ,తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలంలోని గ్రామం.[1]
కేర్చిపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
కేర్చిపల్లి | |
అక్షాంశరేఖాంశాలు: 17°25′42″N 79°02′44″E / 17.428425°N 79.045439°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి |
మండలం | వలిగొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | విజయ బాలరాజు |
- ఉప సర్పంచి | గుండు రాజు |
- విద్యా కమిటి చైర్మన్ | కంచి అంజయ్య |
ఎత్తు | 290 m (950 ft) |
కాలాంశం | IST (UTC+5:30) |
పిన్ కోడ్ | 508112 |
ఎస్.టి.డి కోడ్ | 08694 |
ఇది మండల కేంద్రమైన వలిగొండ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నల్గొండ నుండి ఉత్తర దిశగా 52 కిమీ దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
మార్చుదీనికి తూర్పున మొగిలిపాక, పడమరలో పులిగిళ్ళ, ఉత్తరాన రేగుల బావి, దక్షిణాన వెల్వర్తి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
మార్చుఈ గ్రామం ప్రక్కన పేరుపొందిన కేర్శి బావి కలదు. ఈ బావి పేరు మీదనే ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని గ్రామస్తుల కథనం.
విశేషాలు
మార్చు- కేర్చిపల్లి తాటి, ఈతకల్లు కి ప్రసిద్ధి చెందింది.
- ఉత్తమ గ్రామ పంచాయతిగా గుర్తింపు చెందింది.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016