కె.ఎం. కాదర్ మొహిదీన్
కె.ఎం. కాదర్ మొహిదీన్ (జననం 5 జనవరి 1940) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వెల్లూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
కె.ఎం. కాదర్ మొహిదీన్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2017 | |||
ముందు | ఇ. అహమ్మద్ | ||
---|---|---|---|
పదవీ కాలం 2004 – 2009 | |||
నియోజకవర్గం | వెల్లూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరునల్లూరు, మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | 1940 జనవరి 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ | ||
తల్లిదండ్రులు | మహ్మద్ హనీఫ్, కాసిం బీబీ | ||
జీవిత భాగస్వామి | జి. లతీఫా బేగం (2019లో మరణించారు) | ||
నివాసం | తిరుచిరాపల్లి | ||
పూర్వ విద్యార్థి | యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ |
మూలాలు
మార్చు- ↑ "Khader Mohideen Elected as National President of I U M L". The Times of India. 27 February 2017.