వెల్లూర్ లోక్‌సభ నియోజకవర్గం

వేలూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. దీని తమిళనాడు పార్లమెంటరీ నియోజకవర్గం సంఖ్య 8.[2]

వెల్లూర్ లోక్‌సభ నియోజకవర్గం
వేలూరు నియోజకవర్గం, 2008 తరువాత
Existence1951-ప్రస్తుతం
Current MPకథిర్ ఆనంద్
Partyడీఎంకే
Elected Year2019
Stateతమిళనాడు
Total Electors14,30,991[1]
Most Successful Partyకాంగ్రెస్ & డీఎంకే
(ఐదు సార్లు)
Assembly Constituenciesవెల్లూరు
ఆనైకట్టు
కిల్వైతినంకుప్పం
గుడియాట్టం
వాణియంబాడి
అంబూర్

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
43 వెల్లూరు జనరల్ వెల్లూరు డీఎంకే
44 ఆనైకట్ జనరల్ వెల్లూరు డిఎంకె
45 కిల్వైతినంకుప్పం ఎస్సీ వెల్లూరు ఏఐఏడీఎంకే
46 గుడియాట్టం ఎస్సీ వెల్లూరు డిఎంకె
47 వాణియంబాడి జనరల్ తిరుపత్తూరు ఏఐఏడీఎంకే
48 అంబూర్ జనరల్ తిరుపత్తూరు డిఎంకె

వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం 1951–52 భారత సాధారణ ఎన్నికల నుండి 2008లో డీలిమిటేషన్ వరకు ఈ శాసనసభ నియోజకవర్గాలతో కూడి ఉంది:[3]

  1. వెల్లూరు
  2. కాట్పాడి
  3. గుడియాతం
  4. పెర్నాంబుట్ (ఎస్సీ)
  5. ఆనైకట్
  6. అర్ని

పార్లమెంటు సభ్యులు[4]

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
1951 ఎం. ముత్తుకృష్ణన్ భారత జాతీయ కాంగ్రెస్
డాక్టర్ DLMP రామచందర్ కామన్వెల్ పార్టీ
1957 ఎన్ఆర్ మునిస్వామి భారత జాతీయ కాంగ్రెస్
ఎం. ముత్తుకృష్ణన్
1962 అబ్దుల్ వాహిద్ భారత జాతీయ కాంగ్రెస్
1967 కుచేలర్ డీఎంకే
1971 ఆర్పీ ఉలగనంబి డీఎంకే
1977 వి.దండయుతపాణి కాంగ్రెస్
1980 AKA అబ్దుల్ సమద్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
1984 ఏసీ షణ్ముగం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1989 AKA అబ్దుల్ సమద్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
1991 బి. అక్బర్ పాషా భారత జాతీయ కాంగ్రెస్
1996 పి. షణ్ముగం డీఎంకే
1998 ఎన్.టి షణ్ముగం పట్టాలి మక్కల్ కట్చి
1999 ఎన్.టి షణ్ముగం పట్టాలి మక్కల్ కట్చి
2004 కె.ఎం. కాదర్ మొహిదీన్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
2009 అబ్దుల్ రెహమాన్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
2014 బి. సెంగుట్టువన్ అన్నా డీఎంకే
2019 డీఎం కతీర్ ఆనంద్[5] డీఎంకే

మూలాలు

మార్చు
  1. GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result
  2. Eenadu (6 April 2024). "వేలూర్‌లో విజయ బావుటా ఎగురవేసేదెవరు?". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  3. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2008-10-31. Retrieved 2008-10-08.
  4. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2019-04-17.
  5. The Economic Times (9 August 2019). "Vellore Election Result: DMK's Kathir Anand wins Vellore Lok Sabha seat in close race". Retrieved 4 September 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)