2004 భారత సార్వత్రిక ఎన్నికలు
భారతదేశంలో 2004 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 20, మే 10 మధ్య నాలుగు దశల్లో జరిగాయి. 14వ లోక్‌సభలో 543 మంది సభ్యులను ఎన్నుకునే ఈ ఎన్నికల్లో 67 కోట్ల మంది వోటర్లున్నారు.[1] ఏడు రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పూర్తిస్థాయిలో నిర్వహించిన తొలి ఎన్నికలు ఇవి.
| |||||||||||||||||||||||||||||||||||||||||||||
545 లో 543 స్థానాలకు 272 seats needed for a majority | |||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Registered | 67,14,87,930 | ||||||||||||||||||||||||||||||||||||||||||||
Turnout | 58.07% (1.92pp) | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||
నియోజకవర్గం వారీగా ఫలితాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మే 13 న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రధాన పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఓటమిని అంగీకరించింది.[2] స్వాతంత్ర్యం నుండి 1996 వరకు ఐదేళ్ళు తప్ప మిగతా కాలమంతా భారతదేశాన్ని పరిపాలించిన భారత జాతీయ కాంగ్రెస్, రికార్డు స్థాయిలో ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. దాని మిత్రపక్షాల సహాయంతో 543 సభ్యులలో 335 కంటే ఎక్కువ మంది సభ్యులతో స్పష్టమైన మెజారిటీని సమకూర్చుకోగలిగింది. 335 మంది సభ్యులలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వానికి బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి), సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పి), కేరళ కాంగ్రెస్ (కెసి), లెఫ్ట్ ఫ్రంట్ లు బయటి నుండి మద్దతు ఇచ్చాయి.
తన సొంత పార్టీ నుండి, దేశం నుండి విమర్శలను ఎదుర్కొన్న తరువాత, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ 22వ ఆర్థిక మంత్రి, ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్‌ను కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని కోరింది. సింగ్ గతంలో 1990ల ప్రారంభంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. అతను భారతదేశపు మొదటి ఆర్థిక సరళీకరణ ప్రణాళిక రూపశిల్పిలలో ఒకరిగా పరిగణించబడ్డాడు. సింగ్ ఎన్నడూ లోక్‌సభ సీటు గెలవనప్పటికీ, అతని గణనీయమైన చిత్తశుద్ధి, సోనియా గాంధీ నామినేషన్ లతో అతనికి యుపిఎ మిత్రపక్షాలు, లెఫ్ట్ ఫ్రంట్ ల మద్దతు లభించింది. మన్మోహన్ సింగ్ భారతదేశానికి మొదటి సిక్కు, హిందూయేతర ప్రధాన మంత్రి అయ్యాడు.
నేపథ్యం
మార్చుఅంతకు ముందు నాలుగు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపాకు మంచి ఫలితాలు రావడంతో ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం చేసేందుకు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 13వ లోక్‌సభను ముందస్తుగా రద్దు చేయాలని సిఫార్సు చేశాడు.[3][4]
ప్రస్థానం
మార్చుపార్లమెంటు ఎన్నికలకు ఎన్నికల తేదీలు:[5]
- ఏప్రిల్ 20 - 141 నియోజకవర్గాలు
- 26 ఏప్రిల్ - 137 నియోజకవర్గాలు
- మే 5 - 83 నియోజకవర్గాలు
- మే 10 - 182 నియోజకవర్గాలు
మే 13న ఏకకాలంలో కౌంటింగ్ ప్రారంభమైంది. 67.5 కోట్ల వోటర్లలో 37 కోట్లకు పైగా ఓటు వేశారు. ఎన్నికల హింసలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 1999 ఎన్నికల సమయంలో మరణించిన వారి సంఖ్యలో ఇది సగం కంటే తక్కువ. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎన్నికలు దశలవారీగా జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాలలో సాయుధ బలగాలను మోహరించారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 12 లక్షల వోటర్లుండగా, అతిపెద్ద నియోజకవర్గంలో 31 లక్షల వోటర్లున్నారు
రాజ్యాంగ నిబంధనల ప్రకారం తేదీలను నిర్ణయించడం, ఎన్నికలను నిర్వహించడం భారత ఎన్నికల సంఘం బాధ్యత. ఎన్నికల సంఘం ఈ ఎన్నికల కోసం లక్షకు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించింది.
ఇండియా టుడే ప్రకారం, అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఎన్నికల ప్రచారానికి 11,562 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా. ఇందులో అధిక శాతం ఎన్నికల్లో పాల్గొన్న వారిపైననే ఖర్చు చేశారు. ఎన్నికల సంఘం ఒక్కో నియోజక వర్గానికి ఎన్నికల ఖర్చులను రూ. 2.5 లక్షలుగా పరిమితి విధించింది. వాస్తవ వ్యయం ఈ పరిమితి కంటే దాదాపు పది రెట్లు ఉంటుందని అంచనా. 1,50,000 వాహనాలను సమీకరించడానికి సుమారు 6500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా. హెలికాప్టర్లు, విమానాల కోసం సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా.
ముందస్తు ఎన్నికల పొత్తులు
మార్చు1990లలో జరిగిన అన్ని లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే, ఈ ఎన్నికలలో తృతీయ ఫ్రంట్ ప్రత్యామ్నాయం ఆచరణీయం కాదనే కోణంలో పోరు హోరాహోరీగా సాగింది. ఒకవైపు బీజేపీ, దాని మిత్రపక్షాల మధ్య, మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మధ్యే ఎక్కువ పోటీ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ (తెదేపా), తమిళనాడులోని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం వంటి ఎన్‌డిఎ వెలుపల ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలతో కొన్ని సీట్ల భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, బిజెపి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) లో భాగంగా ఎన్నికలను ఎదుర్కొంది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలో జాతీయ స్థాయి ఉమ్మడి ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. చివరికి, ఒక అంగీకారం కుదరలేదు, కానీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య ప్రాంతీయ స్థాయి పొత్తులు కుదిరాయి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ తరహా పొత్తులతో పోటీ చేయడం ఇదే తొలిసారి.
వామపక్ష పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, తమ బలమైన స్థానాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళల్లో కాంగ్రెస్, ఎన్‌డిఎ శక్తులను ఎదుర్కొంటూ సొంతంగా పోటీ చేశాయి. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వంటి అనేక ఇతర రాష్ట్రాల్లో, వారు కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలు చేసుకున్నారు. తమిళనాడులో వారు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో భాగంగా ఉన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు రెండూ కాంగ్రెస్ బీజేపీ రెండింటితో కలిసి వెళ్లేందుకు నిరాకరించాయి. ఈ రెండూ భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోఉన్నాయి. వారితో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ రెండూ పార్టీలూ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయాన్ని అడ్డుకుంటాయని చాలా మంది భావించారు. ఫలితంగా యుపిలో చతుర్ముఖ పోటీ ఏర్పడింది. ఇది నిజంగా కాంగ్రెస్ లేదా బిజెపికి పెద్దగా నష్టం కలిగించలేదు, ప్రయోజనమూ కలిగించలేదు.
అభిప్రాయ సేకరణ
మార్చునిర్వహించిన నెల | |||
---|---|---|---|
NDA | యు.పి.ఎ | ఇతర | |
2002 ఆగస్టు | 250 | 195 | 100 |
2003 ఫిబ్రవరి | 315 | 115 | 115 |
2003 ఆగస్టు | 247 | 180 | 115 |
2004 జనవరి | 335 | 110 | 100 |
ఎగ్జిట్ పోల్స్
మార్చుపోలింగ్ సంస్థ | |||
---|---|---|---|
NDA | యు.పి.ఎ | ఇతర | |
NDTV -AC నీల్సన్ | 230-250 | 190-205 | 100-120 |
స్టార్ న్యూస్ -సి ఓటర్ | 263-275 | 174-184 | 86-98 |
ఆజ్ తక్ -మార్గ్ | 248 | 190 | 105 |
సహారా DRS | 278 | 181 | 102 |
జీ న్యూస్ -తలీమ్ | 249 | 176 | 117 |
వాస్తవ ఫలితం | 181 | 218 | 143 |
మూలాలు:- [6][7][8] |
రాష్ట్ర/యూటీ వారీగా ఓటింగ్ వివరాలు
మార్చురాష్ట్రం/యుటి | సీట్లు | మొత్తం ఓటర్లు | పోలింగులో పాల్గొన్న ఓటర్లు | వోటింగు శాతం | ||||
---|---|---|---|---|---|---|---|---|
మొత్తం | పురుషులు. | మహిళలు | మొత్తం | పురుషులు. | మహిళలు | మొత్తం | ||
ఆంధ్రప్రదేశ్ | 42 | 5,11,46,342 | 1,83,20,019 | 1,73,84,444 | 3,57,76,275 | 72.25 | 67.4 | 69.95% |
అరుణాచల్ ప్రదేశ్ | 2 | 6,84,034 | 1,99,413 | 1,83,909 | 3,85,446 | 56.72 | 55.31 | 56.35% |
అస్సాం | 14 | 1,50,14,874 | 56,71,454 | 47,01,710 | 1,03,77,354 | 72.51 | 65.36 | 69.11% |
బీహార్ | 40 | 5,05,59,672 | 1,71,95,139 | 1,21,34,913 | 2,93,32,306 | 63.56 | 51.62 | 58.02% |
ఛత్తీస్గఢ్ | 11 | 1,37,19,442 | 40,39,747 | 31,00,827 | 71,46,189 | 58.51 | 45.50 | 52.09% |
గోవా | 2 | 9,41,167 | 2,86,156 | 2,64,934 | 5,53,105 | 60.14 | 56.94 | 58.77% |
గుజరాత్ | 26 | 3,36,75,062 | 86,64,929 | 65,43,424 | 1,52,13,501 | 49.97 | 40.06 | 45.18% |
హర్యానా | 10 | 1,23,20,557 | 45,36,234 | 35,54,361 | 80,97,064 | 68.11 | 62.80 | 65.72% |
హిమాచల్ ప్రదేశ్ | 4 | 41,81,995 | 12,69,539 | 12,11,994 | 24,97,149 | 59.84 | 59.03 | 59.71% |
జమ్మూ & కాశ్మీర్ | 6 | 63,68,115 | 13,91,263 | 8,41,489 | 22,41,729 | 40.11 | 29.02 | 35.20% |
జార్ఖండ్ | 14 | 1,68,12,339 | 55,61,056 | 38,01,786 | 93,63,363 | 62.38 | 48.13 | 55.69% |
కర్ణాటక | 28 | 3,85,92,095 | 1,31,19,442 | 1,19,62,519 | 2,51,39,122 | 66.92 | 63.00 | 65.14% |
కేరళ | 20 | 2,11,25,473 | 74,80,351 | 75,67,329 | 1,50,93,960 | 73.56 | 69.06 | 71.45% |
మధ్యప్రదేశ్ | 29 | 3,83,90,101 | 1,13,22,391 | 71,24,280 | 1,84,63,451 | 56.53 | 38.80 | 48.09% |
మహారాష్ట్ర | 48 | 6,30,12,208 | 1,89,57,642 | 1,52,63,748 | 3,42,63,317 | 57.82 | 50.50 | 54.38% |
మణిపూర్ | 2 | 15,36,510 | 5,22,526 | 5,12,834 | 10,35,696 | 70.03 | 64.88 | 67.41% |
మేఘాలయ | 2 | 12,89,374 | 3,02,113 | 3,77,125 | 6,79,321 | 46.58 | 58.86 | 52.69% |
మిజోరం | 1 | 5,49,959 | 1,75,372 | 1,70,000 | 3,49,799 | 64.13 | 61.48 | 63.60% |
నాగాలాండ్ | 1 | 10,41,433 | 5,05,682 | 4,46,002 | 9,55,690 | 92.43 | 90.23 | 91.77% |
ఒరిస్సా | 21 | 2,56,51,989 | 90,10,592 | 79,29,405 | 1,69,45,092 | 68.30 | 63.64 | 66.06% |
పంజాబ్ | 13 | 1,66,15,399 | 54,37,861 | 47,94,658 | 1,02,33,165 | 62.85 | 60.21 | 61.59% |
రాజస్థాన్ | 25 | 3,47,12,385 | 1,00,09,085 | 72,90,569 | 1,73,46,549 | 55.15 | 44.02 | 49.97% |
సిక్కిం | 1 | 2,81,937 | 1,12,404 | 1,02,890 | 2,19,769 | 77.13 | 75.54 | 77.95% |
తమిళనాడు | 39 | 4,72,52,271 | 1,50,06,523 | 1,36,42,797 | 2,87,32,954 | 64.49 | 56.89 | 60.81% |
త్రిపుర | 2 | 19,78,222 | 7,14,491 | 6,04,452 | 13,27,000 | 69.82 | 63.30 | 67.08% |
ఉత్తర ప్రదేశ్ | 80 | 11,06,34,490 | 3,25,52,479 | 2,07,20,447 | 5,32,78,071 | 53.96 | 41.20 | 48.16% |
ఉత్తరాఖండ్ | 5 | 55,62,637 | 14,70,496 | 11,97,917 | 26,73,832 | 51.81 | 43.97 | 48.16% |
పశ్చిమ బెంగాల్ | 42 | 4,74,37,431 | 1,98,04,552 | 1,70,66,370 | 3,70,21,478 | 79.86 | 75.38 | 78.04% |
అండమాన్
నికోబార్ దీవులు (UT) |
1 | 2,41,645 | 83,520 | 70,284 | 1,53,841 | 63.51 | 63.81 | 63.66% |
చండీగఢ్ (యు. టి. | 1 | 5,27,684 | 1,51,932 | 1,17,886 | 2,69,849 | 51.95 | 50.11 | 51.14% |
దాద్రా & నగర్ హవేలీ (యు. టి. | 1 | 1,22,681 | 43,795 | 40,904 | 84,703 | 67.32 | 70.99 | 69.04% |
డామన్ & దియు (యు. టి. యు.) | 1 | 79,232 | 29,751 | 55,591 | 25,839 | 65.26 | 75.06 | 70.16% |
లక్షద్వీప్ (యు. టి. | 1 | 39,033 | 15,698 | 16,122 | 31,820 | 78.96 | 84.17 | 81.52% |
ఢిల్లీ ఎన్సిటి | 7 | 87,63,475 | 24,28,289 | 16,97,944 | 41,26,443 | 49.02 | 44.57 | 47.09% |
పుదుచ్చేరి (యు. టి. | 1 | 6,36,667 | 2,40,114 | 2,44,202 | 4,84,336 | 77.29 | 74.91 | 76.07% |
మొత్తం | 543 | 67,14,87,930 | 21,72,34,104 | 17,27,14,226 | 38,99,48,330 | 62.16 | 53.64 | 58.07% |
మూలం-ఇసిఐ [1] |
ఫలితాలు
మార్చుParty | Votes | % | Seats | |
---|---|---|---|---|
Indian National Congress | 10,34,08,949 | 26.53 | 145 | |
Bharatiya Janata Party | 8,63,71,561 | 22.16 | 138 | |
Communist Party of India (Marxist) | 2,20,70,614 | 5.66 | 43 | |
Bahujan Samaj Party | 2,07,65,229 | 5.33 | 19 | |
Samajwadi Party | 1,68,24,072 | 4.32 | 36 | |
Telugu Desam Party | 1,18,44,811 | 3.04 | 5 | |
Rashtriya Janata Dal | 93,84,147 | 2.41 | 24 | |
Janata Dal (United) | 91,44,963 | 2.35 | 8 | |
All India Anna Dravida Munnetra Kazhagam | 85,47,014 | 2.19 | 0 | |
All India Trinamool Congress | 80,71,867 | 2.07 | 2 | |
Dravida Munnetra Kazhagam | 70,64,393 | 1.81 | 16 | |
Shiv Sena | 70,56,255 | 1.81 | 12 | |
Nationalist Congress Party | 70,23,175 | 1.80 | 9 | |
Janata Dal (Secular) | 57,32,296 | 1.47 | 3 | |
Communist Party of India | 54,84,111 | 1.41 | 10 | |
Biju Janata Dal | 50,82,849 | 1.30 | 11 | |
Shiromani Akali Dal | 35,06,681 | 0.90 | 8 | |
Lok Janshakti Party | 27,71,427 | 0.71 | 4 | |
Rashtriya Lok Dal | 24,63,607 | 0.63 | 3 | |
Telangana Rashtra Samithi | 24,41,405 | 0.63 | 5 | |
Pattali Makkal Katchi | 21,69,020 | 0.56 | 6 | |
Asom Gana Parishad | 20,69,600 | 0.53 | 2 | |
Indian National Lok Dal | 19,36,703 | 0.50 | 0 | |
Jharkhand Mukti Morcha | 18,46,843 | 0.47 | 5 | |
Revolutionary Socialist Party | 16,89,794 | 0.43 | 3 | |
Marumalarchi Dravida Munnetra Kazhagam | 16,79,870 | 0.43 | 4 | |
All India Forward Bloc | 13,65,055 | 0.35 | 3 | |
Communist Party of India (Marxist–Leninist) Liberation | 12,81,688 | 0.33 | 0 | |
Apna Dal | 8,44,053 | 0.22 | 0 | |
Indian Union Muslim League | 7,70,098 | 0.20 | 1 | |
Gondwana Ganatantra Party | 7,20,189 | 0.18 | 0 | |
Naga People's Front | 7,15,366 | 0.18 | 1 | |
Janata Party | 5,17,683 | 0.13 | 0 | |
Haryana Vikas Party | 5,06,122 | 0.13 | 0 | |
Jammu & Kashmir National Conference | 4,93,067 | 0.13 | 2 | |
Bharipa Bahujan Mahasangh | 4,28,566 | 0.11 | 0 | |
All India Majlis-e-Ittehadul Muslimeen | 4,17,248 | 0.11 | 1 | |
Shiromani Akali Dal (Simranjit Singh Mann) | 3,87,682 | 0.10 | 0 | |
Republican Party of India (Athawale) | 3,67,510 | 0.09 | 1 | |
National Loktantrik Party | 3,67,049 | 0.09 | 1 | |
Kerala Congress | 3,53,905 | 0.09 | 1 | |
Kannada Nadu Party | 3,49,183 | 0.09 | 0 | |
Samajwadi Janata Party (Rashtriya) | 3,37,386 | 0.09 | 1 | |
Peasants and Workers Party of India | 3,19,572 | 0.08 | 0 | |
Republican Party of India | 2,95,545 | 0.08 | 0 | |
Suheldev Bharatiya Samaj Party | 2,75,267 | 0.07 | 0 | |
Jammu and Kashmir Peoples Democratic Party | 2,67,457 | 0.07 | 1 | |
Peoples Republican Party | 2,61,219 | 0.07 | 0 | |
ఇండియన్ ఫెడరల్ డెమోక్రటిక్ పార్టీ | 2,56,411 | 0.07 | 1 | |
Kerala Congress (M) | 2,09,880 | 0.05 | 0 | |
రాష్ట్రీయ సమానతా దళ్ | 2,09,694 | 0.05 | 0 | |
Samta Party | 2,01,276 | 0.05 | 0 | |
Lok Bhalai Party | 1,87,787 | 0.05 | 0 | |
Mizo National Front | 1,82,864 | 0.05 | 1 | |
Bharatiya Navshakti Party | 1,71,080 | 0.04 | 1 | |
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ | 1,57,930 | 0.04 | 0 | |
Sikkim Democratic Front | 1,53,409 | 0.04 | 1 | |
Marxist Co-ordination Committee | 1,47,470 | 0.04 | 0 | |
Rashtriya Samaj Paksha | 1,46,571 | 0.04 | 0 | |
Rashtriya Parivartan Dal | 1,39,145 | 0.04 | 0 | |
Jharkhand Disom Party | 1,35,685 | 0.03 | 0 | |
Pyramid Party of India | 1,30,362 | 0.03 | 0 | |
Ekta Shakti | 1,26,924 | 0.03 | 0 | |
Autonomous State Demand Committee | 1,01,808 | 0.03 | 0 | |
Akhil Bharatiya Sena | 92,210 | 0.02 | 0 | |
Hindu Mahasabha | 88,214 | 0.02 | 0 | |
Federal Party of Manipur | 88,179 | 0.02 | 0 | |
Bihar People's Party | 86,418 | 0.02 | 0 | |
Party of Democratic Socialism | 81,999 | 0.02 | 0 | |
Samata Samaj Party | 78,791 | 0.02 | 0 | |
Mahabharat People's Party | 77,055 | 0.02 | 0 | |
Arunachal Congress | 76,527 | 0.02 | 0 | |
Jharkhand Party | 74,364 | 0.02 | 0 | |
Jammu and Kashmir National Panthers Party | 70,078 | 0.02 | 0 | |
Indian Justice Party | 67,914 | 0.02 | 0 | |
Jharkhand Party (Naren) | 67,782 | 0.02 | 0 | |
United Minorities Front, Assam | 64,657 | 0.02 | 0 | |
Labour Party (Secular) | 63,989 | 0.02 | 0 | |
Rashtriya Swabhimaan Party | 58,296 | 0.01 | 0 | |
Pragatisheel Manav Samaj Party | 54,746 | 0.01 | 0 | |
Lok Rajya Party | 54,097 | 0.01 | 0 | |
Bahujan Kisan Dal | 52,669 | 0.01 | 0 | |
Majlis Bachao Tahreek | 47,560 | 0.01 | 0 | |
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | 45,720 | 0.01 | 0 | |
Uttarakhand Kranti Dal | 43,899 | 0.01 | 0 | |
Marxist Communist Party of India (S.S. Srivastava) | 38,766 | 0.01 | 0 | |
Amra Bangali | 38,107 | 0.01 | 0 | |
Vidharbha Rajya Party | 36,974 | 0.01 | 0 | |
Urs Samyuktha Paksha | 33,128 | 0.01 | 0 | |
Ambedkarist Republican Party | 31,467 | 0.01 | 0 | |
Prabuddha Republican Party | 29,792 | 0.01 | 0 | |
Rashtravadi Communist Party | 28,757 | 0.01 | 0 | |
Rashtriya Samajik Nayak Paksha | 27,594 | 0.01 | 0 | |
సంపూర్ణ వికాస్ దళ్ | 27,135 | 0.01 | 0 | |
Tamil Desiyak Katchi | 25,348 | 0.01 | 0 | |
Kosi Vikas Party | 25,258 | 0.01 | 0 | |
Chhattisgarhi Samaj Party | 24,696 | 0.01 | 0 | |
Bharatiya Manavata Vikas Party | 24,176 | 0.01 | 0 | |
Loktantrik Samajwadi Party | 22,811 | 0.01 | 0 | |
Savarn Samaj Party | 21,246 | 0.01 | 0 | |
Ambedkar Samaj Party | 20,767 | 0.01 | 0 | |
Indian National League | 20,159 | 0.01 | 0 | |
Bharatiya Gaon Taj Dal | 19,909 | 0.01 | 0 | |
Akhil Bharatiya Congress Dal (Ambedkar) | 19,548 | 0.01 | 0 | |
Socialist Party (Lohia) | 18,628 | 0.00 | 0 | |
Shivrajya Party | 18,374 | 0.00 | 0 | |
Samajwadi Jan Parishad | 17,717 | 0.00 | 0 | |
Hindustan Janata Party | 17,410 | 0.00 | 0 | |
Revolutionary Communist Party of India (Rasik Bhatt) | 16,691 | 0.00 | 0 | |
Bharatiya Republican Paksha | 16,546 | 0.00 | 0 | |
Rashtriya Vikas Party | 15,159 | 0.00 | 0 | |
Trinamool Gana Parishad | 14,933 | 0.00 | 0 | |
Manuvadi Party | 14,233 | 0.00 | 0 | |
Bharat Kranti Rakshak Party | 12,547 | 0.00 | 0 | |
Rashtriya Hamara Dal | 12,346 | 0.00 | 0 | |
Parivartan Samaj Party | 12,273 | 0.00 | 0 | |
Bharatiya Eklavya Party | 12,197 | 0.00 | 0 | |
Proutist Sarva Samaj Party | 11,561 | 0.00 | 0 | |
Bharatiya Rashtravadi Paksha | 11,459 | 0.00 | 0 | |
Pachim Banga Rajya Muslim League | 10,446 | 0.00 | 0 | |
Rajasthan Vikash Party | 10,032 | 0.00 | 0 | |
Lokpriya Samaj Party | 9,913 | 0.00 | 0 | |
Bharatiya Jana Sangh | 9,707 | 0.00 | 0 | |
Rashtriya Krantikari Samajwadi Party | 9,145 | 0.00 | 0 | |
Vidarbha Janata Congress | 9,097 | 0.00 | 0 | |
Shoshit Samaj Dal | 8,862 | 0.00 | 0 | |
Jai Hind Party | 8,645 | 0.00 | 0 | |
Bharatiya Minorities Suraksha Mahasangh | 8,200 | 0.00 | 0 | |
Akhil Bharatiya Desh Bhakt Morcha | 7,696 | 0.00 | 0 | |
Maharashtrawadi Gomantak Party | 7,584 | 0.00 | 0 | |
Rashtriya Sawarn Dal | 7,374 | 0.00 | 0 | |
Navbharat Nirman Party | 7,169 | 0.00 | 0 | |
Krantikari Samyavadi Party | 6,948 | 0.00 | 0 | |
Democratic Bharatiya Samaj Party | 6,717 | 0.00 | 0 | |
Youth and Students Party | 6,580 | 0.00 | 0 | |
Ephraim Union | 6,512 | 0.00 | 0 | |
Akhil Bharatiya Lok Tantrik Alp-Sankhyak Jan Morcha | 6,003 | 0.00 | 0 | |
United Goans Democratic Party | 5,881 | 0.00 | 0 | |
Pichhra Samaj Party | 5,672 | 0.00 | 0 | |
All India Momin Conference | 5,113 | 0.00 | 0 | |
Labour Party of India (V.V. Prasad) | 4,977 | 0.00 | 0 | |
All India Minorities Front | 4,874 | 0.00 | 0 | |
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఖోబ్రాగడె) | 4,790 | 0.00 | 0 | |
Naari Shakti Party | 4,649 | 0.00 | 0 | |
Bahujan Vikas Party | 4,533 | 0.00 | 0 | |
Bharatiya Ekta Dal | 4,312 | 0.00 | 0 | |
Shikshit Berozgar Sena | 4,303 | 0.00 | 0 | |
Yuva Gantantra Party | 4,140 | 0.00 | 0 | |
Rashtravadi Janata Party | 3,737 | 0.00 | 0 | |
Kranti Kari Jai Hind Sena | 3,393 | 0.00 | 0 | |
Mudiraj Rashtriya Samithi | 3,345 | 0.00 | 0 | |
Sikkim Sangram Parishad | 3,216 | 0.00 | 0 | |
Janata Vikas Party | 3,173 | 0.00 | 0 | |
National Students Party | 3,069 | 0.00 | 0 | |
Secular Party of India | 3,041 | 0.00 | 0 | |
Vikas Party | 2,998 | 0.00 | 0 | |
Social Action Party | 2,987 | 0.00 | 0 | |
Akhil Bharatiya Rashtriya Azad Hind Party | 2,801 | 0.00 | 0 | |
Loktantrik Chetna Party | 2,776 | 0.00 | 0 | |
Sikkim Himali Rajya Parishad | 2,765 | 0.00 | 0 | |
Janmangal Paksh | 2,684 | 0.00 | 0 | |
Sanatan Samaj Party | 2,679 | 0.00 | 0 | |
Lok Sewa Dal | 2,646 | 0.00 | 0 | |
Jana Unnayan Mancha | 2,592 | 0.00 | 0 | |
Rashtriya Lok Seva Morcha | 2,476 | 0.00 | 0 | |
Republican Party of India (Democratic) | 2,370 | 0.00 | 0 | |
Bhartiya Lok Kalyan Dal | 2,242 | 0.00 | 0 | |
Panchayat Raj Party | 2,165 | 0.00 | 0 | |
Bharatiya Backward Party | 2,162 | 0.00 | 0 | |
All Kerala M.G.R. Dravida Munnetra Party | 2,158 | 0.00 | 0 | |
Akhil Bhartiya Rajarya Sabha | 2,080 | 0.00 | 0 | |
Bharat Ki Lok Jimmedar Party | 2,055 | 0.00 | 0 | |
Rashtriya Garima Party | 2,043 | 0.00 | 0 | |
Rashtriya Garib Dal | 1,977 | 0.00 | 0 | |
Ekta Krandi Dal U.P. | 1,939 | 0.00 | 0 | |
Bharatiya Labour Party | 1,758 | 0.00 | 0 | |
Phule Bharti Lok Party | 1,690 | 0.00 | 0 | |
Bharatiya Prajatantrik Shudh Gandhiwadi Krishak Dal | 1,689 | 0.00 | 0 | |
Mool Bharati (S) Party | 1,675 | 0.00 | 0 | |
Bharatiya Nagrik Party | 1,580 | 0.00 | 0 | |
Jammu and Kashmir Awami League | 1,519 | 0.00 | 0 | |
Hind Morcha | 1,459 | 0.00 | 0 | |
Jharkhand People's Party | 1,449 | 0.00 | 0 | |
Maharashtra Rajiv Congress | 1,399 | 0.00 | 0 | |
Janhit Samaj Party | 1,310 | 0.00 | 0 | |
Vijeta Party | 1,304 | 0.00 | 0 | |
Socialistic Democratic Party | 1,265 | 0.00 | 0 | |
Jansatta Party | 1,189 | 0.00 | 0 | |
Federal Congress of India | 1,037 | 0.00 | 0 | |
Nidaya Malik (N) Party | 1,030 | 0.00 | 0 | |
Indian Bahujan Samajwadi Party | 972 | 0.00 | 0 | |
Desh Bhakt Party | 912 | 0.00 | 0 | |
Ambedkar National Congress | 825 | 0.00 | 0 | |
NTR Telugu Desam Party (Lakshmi Parvathi) | 759 | 0.00 | 0 | |
Akhil Bhartiya Loktantra Party | 754 | 0.00 | 0 | |
Jebamani Janata | 734 | 0.00 | 0 | |
Niswarth Sewa Party | 730 | 0.00 | 0 | |
Jan Chetna Party | 671 | 0.00 | 0 | |
Hindu Ekta Andolan Party | 620 | 0.00 | 0 | |
Krantikari Manuwadi Morcha | 597 | 0.00 | 0 | |
Bharatiya Prajatantra Party | 573 | 0.00 | 0 | |
Bharatiya Muhabbat Party (All India) | 566 | 0.00 | 0 | |
Manav Jagriti Manch | 552 | 0.00 | 0 | |
Bharatiya Janvadi Party | 543 | 0.00 | 0 | |
Bharatiya Surajya Manch | 515 | 0.00 | 0 | |
Rashtriya Janadhikar Party | 487 | 0.00 | 0 | |
Praja Party | 485 | 0.00 | 0 | |
Bharti Sarvadarshi Parishad | 427 | 0.00 | 0 | |
Shoshit Samaj Party | 395 | 0.00 | 0 | |
Rashtriya Sakar Party | 379 | 0.00 | 0 | |
Bharatiya Sarvkalyan Krantidal | 365 | 0.00 | 0 | |
Awami Party | 327 | 0.00 | 0 | |
Swaraj Dal | 298 | 0.00 | 0 | |
Akhand Bharti | 138 | 0.00 | 0 | |
Parmarth Party | 126 | 0.00 | 0 | |
Independents | 1,65,49,900 | 4.25 | 5 | |
Nominated Anglo-Indians | 2 | |||
Total | 38,97,79,784 | 100.00 | 545 | |
చెల్లిన వోట్లు | 38,97,79,784 | 99.96 | ||
చెల్లని/ఖాళీ వోట్లు | 1,68,546 | 0.04 | ||
మొత్తం వోట్లు | 38,99,48,330 | 100.00 | ||
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు | 67,14,87,930 | 58.07 | ||
మూలం: ECI |
ప్రాంతాల వారీగా
మార్చుప్రాంతం | మొత్తం స్థానాలు | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | |||
---|---|---|---|---|---|---|---|
దక్షిణ భారతదేశం | 131 | 48 | 14 | 18 | 1 | 65 | 13 |
పశ్చిమ భారతదేశం | 78 | 27 | 10 | 28 | 7 | 23 | 3 |
హిందీ భూభాగం | 225 | 46 | 12 | 78 | 34 | 101 | 22 |
ఈశాన్య భారతదేశం | 25 | 11 | 3 | 4 | 2 | 13 | 4 |
తూర్పు భారతదేశం | 63 | 8 | 3 | 7 | 4 | 48 | 1 |
కేంద్రపాలిత ప్రాంతాలు | 22 | 5 | 5 | 3 | 14 | 5 | |
మొత్తం | 543 | 145 | +31 | 138 | -44 | 264 | +17 |
మూలం: Times of India[9] |
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా
మార్చురాష్ట్రాలు
మార్చుకేంద్ర పాలిత ప్రాంతాలు
మార్చుకేంద్ర పాలిత ప్రాంతం | పార్టీ | గెలిచిన సీట్లు | ఓట్ల శాతం | కూటమి |
---|---|---|---|---|
అండమాన్ & నికోబార్ దీవులు | భారత జాతీయ కాంగ్రెస్ | 1 | 55.77 | యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ |
భారతీయ జనతా పార్టీ | 0 | 35.95 | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 0 | 2.71 | లెఫ్ట్ ఫ్రంట్ | |
స్వతంత్ర | 0 | 1.72 | ఏమీ లేదు. | |
ఇతరులు | 0 | 3.85 | ఏమీ లేదు. | |
చండీగఢ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1 | 52.06 | యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ |
భారతీయ జనతా పార్టీ | 0 | 35.22 | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | |
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | 0 | 6.61 | ఏమీ లేదు. | |
స్వతంత్ర | 0 | 3.42 | ఏమీ లేదు. | |
ఇతరులు | 0 | 2.69 | ఏమీ లేదు. | |
జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | 6 | 54.81 | యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ |
భారతీయ జనతా పార్టీ | 1 | 40.67 | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | |
బహుజన్ సమాజ్ పార్టీ | 0 | 2.48 | ఏమీ లేదు. | |
స్వతంత్ర | 0 | 1.27 | ఏమీ లేదు. | |
లక్షద్వీప్ | జనతా దళ్ (యునైటెడ్) | 1 | 49.02 | జాతీయ ప్రజాస్వామ్య కూటమి |
భారత జాతీయ కాంగ్రెస్ | 0 | 48.79 | యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ | |
జనతా పార్టీ | 0 | 1.47 | ఏమీ లేదు. | |
సమాజ్వాదీ పార్టీ | 0 | 0.72 | ఏమీ లేదు. |
ఇవి కూడా చూడండి
మార్చు- 14వ లోక్‌సభ సభ్యుల జాబితా
- భారతదేశంలో 2004 ఎన్నికలు
- భారత ఎన్నికల సంఘం
మూలాలు
మార్చు- ↑ "General Elections 2004: Facts and figures". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 23 July 2023. Retrieved 2023-07-23.
- ↑ Waldman, Amy (2004-05-13). "In Huge Upset, Gandhi's Party Wins Election in India (Published 2004)". The New York Times (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2018. Retrieved 2023-08-22.
- ↑ "The dissolution debate". frontline.thehindu.com (in ఇంగ్లీష్). 2004-02-26. Archived from the original on 4 October 2023. Retrieved 2023-01-06.
- ↑ "The Tribune, Chandigarh, India - Main News". www.tribuneindia.com. Archived from the original on 4 October 2023. Retrieved 2023-01-06.
- ↑ "General Election, 2004 (Vol I, II, III)". Election Commission of India. Archived from the original on 15 May 2019. Retrieved 8 June 2021.
- ↑ "2004 exit polls: when surveys got it horribly wrong". oneindia. 20 May 2019. Archived from the original on 4 October 2023. Retrieved May 20, 2019.
- ↑ "Can 2019 exit polls turn out to be wrong like 2004?". Moneycontrol (in ఇంగ్లీష్). 20 May 2019. Archived from the original on 21 January 2024. Retrieved 2022-12-14.
- ↑ "Exit polls: How accurate are they? A look back at 2004, 2009, 2014 predictions". Financialexpress (in ఇంగ్లీష్). 19 May 2019. Archived from the original on 4 October 2023. Retrieved 2022-12-14.
- ↑ "Lok Sabha Results Constituency Map: Lok Sabha Election Result with constituencies details along electoral map". The Times of India. Archived from the original on 4 August 2021. Retrieved 2021-07-20.