కె.జి.యఫ్ చాప్టర్ 2

కె.జి.యఫ్ చాప్టర్ 2 విజయ్‌ కిరగందుర్‌ నిర్మాతగా, యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం.[1] 2019 మార్చిలో షూటింగ్ ప్రారంమైంది.ఈ చిత్రం 2021 జనవరిలో విడుదల కానుంది. హిందీ, మలయాళం, తమిళం, తెలుగు భాషలలో డబ్ చేయనున్నారు.

కె. జి. యఫ్ చాప్టర్ 2
Kgf-chapter-2 157717090400.jpg
కె.జి.యఫ్ చాప్టర్ 2 సినిమా పోస్టర్
దర్శకత్వంప్రశాంత్ నీల్
నిర్మాతవిజయ్‌ కిరగందుర్‌
స్క్రీన్ ప్లేప్రశాంత్ నీల్
నటులుయాష్, సంజయ్ దత్
సంగీతంరవి బస్రూర్‌
కూర్పుశ్రీకాంత్
నిర్మాణ సంస్థ
హొంబాలె ఫిలింస్‌
విడుదల
2021 (2021)
దేశంభారతదేశం
భాషకన్నడ , తెలుగు ,మలయాళ ,హిందీ

తారాగణంసవరించు

 • యష్[2]
 • సంజయ్ దత్
 • శ్రీనిది శెట్టి
 • దీప హెగ్డేగా మాలవికా అవినాష్
 • సరన్ శక్తి
 • అచ్యుత్ కుమార్
 • శిష్ట ఎన్. సింహా
 • అర్చన జోయిస్ శాంతమ్మ
 • రామచంద్రరాజు

చిత్ర నిర్మాణం ప్రారంభంసవరించు

కె.జి.యఫ్ చాప్టర్ 2 మార్చి 2019 లో ప్రారంభమైంది.[3] ఈ చిత్రంలో కొంత భాగం ఇప్పటికే కె.జి.యఫ్ చాప్టర్ 1 సమయంలో చిత్రీకరించబడింది. [4] [5] బెంగుళూరు సమీపంలో ప్రారంభ రౌండ్ చిత్రీకరణ తరువాత, ఆగస్టు 2019 లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని సైనైడ్ కొండల వద్ద చిత్రీకరణ ప్రారంభమైంది. [1]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 'KGF Chapter-2': Team commences the shoot in Cyanide hills - Times of India.
 2. "Yash's KGF 2 hinders tie up with Puri Jagannadh". The Times of India. 20 August 2019. Retrieved 19 September 2019.
 3. bb KGF: Chapter 2 — Yash, director Prashanth Neel's sequel to Kannada action film goes on floors- Entertainment News, Firstpost. (13 March 2019).
 4. KGF2 in April 2020?.
 5. Listen KGF2 Official Audio?.

వెలుపలి లంకెలుసవరించు