కె.పి.హెచ్.బి. కాలనీ మెట్రో స్టేషను

హైదరాబాదులోని కె.పి.హెచ్.బి. కాలనీ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

కె.పి.హెచ్.బి. కాలనీ మెట్రో స్టేషను, హైదరాబాదులోని కె.పి.హెచ్.బి. కాలనీ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది. రెమెడీ హాస్పిటల్, చెన్నై షాపింగ్ మాల్, ఉషా ముళ్ళపూడి తోరణం, విశ్వనాథ్ థియేటర్, టిఎస్ఆర్టిసి బస్టాప్, అపోలో హాస్పిటల్, కె.పి.హెచ్.బి. కాలనీలకు సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.

కె.పి.హెచ్.బి. కాలనీ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationముంబాయి హైవే, భాగ్య నగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాదు, తెలంగాణ 500072[1]
Coordinates17°29′38″N 78°24′06″E / 17.493780°N 78.401795°E / 17.493780; 78.401795
లైన్లుఎరుపురంగు లైను
ఫ్లాట్ ఫారాలుసైడ్ ప్లాట్‌ఫాం
Platform-1 → ఎల్.బి. నగర్
Platform-2 → మియాపూర్
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి, రెండు ట్రాకుల స్టేషను
Platform levels2
పార్కింగ్పార్కింగ్ ఉంది
Bicycle facilitiesఉంది
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
Statusవాడుకలో ఉంది
History
Opened29 నవంబరు 2017; 6 సంవత్సరాల క్రితం (2017-11-29)
విద్యుత్ లైను25 kV 50 Hz AC through overhead catenary
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

2017, నవంబర 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[2]

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

కె.పి.హెచ్.బి. కాలనీ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[3]

స్టేషను లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ ఎల్.బి. నగర్ వైపు
ఉత్తర దిశ మియాపూర్ వైపు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలు

మార్చు
  1. https://www.ltmetro.com/metro-stations/
  2. "Hyderabad Metro rail flagged off today: See fares, timings, routes and other features". The Indian Express. 28 November 2017. Retrieved 11 December 2020.
  3. https://www.ltmetro.com/metro-stations/
  4. 4.0 4.1 4.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

మార్చు