కె.సీతారామపురము (రాజుగారి నరసన్నపాలెం)

కె.సీతారామపురము కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని గ్రామం. పిన్ కోడ్ నం. 521 105., ఎస్.టి.డి.కోడ్ = 08656.[1]

కె.సీతారామపురము (రాజుగారి నరసన్నపాలెం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి సుదిమెళ్ళ భాగ్యం
పిన్ కోడ్ 521105
ఎస్.టి.డి కోడ్ 08656

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

3 చెరువులు.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి సుదిమెళ్ళ భాగ్యం, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కూరగాయలు, చేపలు పెంపకం

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

  1. ఎక్స్ సర్పంచి :: శ్రీ బళ్ళా వసంతరావు.
  2. ఎక్స్ సెక్రటరి :: శ్రీ బళ్ళా వెంకటేశ్వర రావు.
  3. ఈ గ్రామం నుండి అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, కెనడా మొదలగు విదేశాలకు వెళ్ళినవారు చాలామంది కలరు. ఈ గ్రామం రాజులకు ప్రసిద్ధి. హనుమాన్ జంక్షన్ లారీ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారములో ఈ ఊరికి ప్రత్యేక స్థానం ఉంది.
  4. ఈ గ్రామం త్వరలోనే కొత్తకళ సంతరించుకొనబోవుచున్నది. గ్రామంలోని చెరువుల అభివృద్ధి, శ్మశానవాటికలోని సౌకర్యాలతోపాటు, వాకింగ్ ట్రాక్, మిని ట్యాంక్ బండ్ వంటివి సాకారం కాబోతున్నవి. స్థానిక రాయలహంపి వ్యాపారసంస్థల అధునేత శ్రీ కనుమూరి రాజాబాబు, ఈ రకమైన గ్రామాభివృద్ధి పనులు చేపట్టడానికి ఇందుకు ముందుకు వచ్చారు. [2]

గ్రామ విశేషాలుసవరించు

కె.సీతారామపురం గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయడానికై, ఈ గ్రామాన్ని, మండల తె.దే.పా.అధ్యక్షులు శ్రీ చెన్నుబోయిన శివయ్య దత్తత తీసుకున్నారు. [3]

గణాంకాలుసవరించు

మూలములుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]

వెలుపలి లంకెలుసవరించు

[1] ఈనాడు విజయవాడ; 2014,జనవరి-7; 5వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014,సెప్టెంబరు-29; 4వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016,జనవరి-5; 4వపేజీ.