కేర్చిపల్లి ,తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలంలోని గ్రామం.[1]

కేర్చిపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
కేర్చిపల్లి is located in తెలంగాణ
కేర్చిపల్లి
కేర్చిపల్లి
కేర్చిపల్లి
అక్షాంశరేఖాంశాలు: 17°25′42″N 79°02′44″E / 17.428425°N 79.045439°E / 17.428425; 79.045439
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి
మండలం వలిగొండ
ప్రభుత్వం
 - సర్పంచి విజయ బాలరాజు
 - ఉప సర్పంచి గుండు రాజు
 - విద్యా కమిటి చైర్మన్ కంచి అంజయ్య
ఎత్తు 290 m (950 ft)
కాలాంశం IST (UTC+5:30)
పిన్ కోడ్ 508112
ఎస్.టి.డి కోడ్ 08694

ఇది మండల కేంద్రమైన వలిగొండ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నల్గొండ నుండి ఉత్తర దిశగా 52 కిమీ దూరంలో ఉంది.

సమీప గ్రామాలు

మార్చు

దీనికి తూర్పున మొగిలిపాక, పడమరలో పులిగిళ్ళ, ఉత్తరాన రేగుల బావి, దక్షిణాన వెల్వర్తి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

ఈ గ్రామం ప్రక్కన పేరుపొందిన కేర్శి బావి కలదు. ఈ బావి పేరు మీదనే ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని గ్రామస్తుల కథనం.

విశేషాలు

మార్చు
  • కేర్చిపల్లి తాటి, ఈతకల్లు కి ప్రసిద్ధి చెందింది.
  • ఉత్తమ గ్రామ పంచాయతిగా గుర్తింపు చెందింది.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు

మార్చు