కొత్తపేట రౌడీ

పి.సాంబశివరావు దర్శకత్వంలో 1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం

కొత్తపేట రౌడీ 1980, మార్చి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. సత్య చిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మాణ సారథ్యంలో పి.సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, చిరంజీవి, మోహన్‌బాబు తదితరులు నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1][2][3]

కొత్తపేట రౌడీ
Kothapeta Rowdy Movie Poster.png
కొత్తపేట రౌడీ సినిమా పోస్టర్
దర్శకత్వంపి.సాంబశివరావు
రచనముళ్ళపూడి వెంకటరమణ (కథ, మాటలు)
నిర్మాతసత్యనారాయణ, సూర్యనారాయణ
నటవర్గంకృష్ణ,
జయప్రద,
చిరంజీవి,
మోహన్‌బాబు
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్. స్వామి
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
సత్య చిత్ర
విడుదల తేదీలు
1980 మార్చి 7 (1980-03-07)
నిడివి
139 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం అందించాడు.[4]

  • కొత్తపేట రౌడీ
  • అయితే మొగుడ్ని
  • లొట్టి పిట్ట లొట్టి
  • పరువాల లోకం
  • పడ్డవాడు చెడ్డవాడు

మూలాలుసవరించు

  1. AtoZtelugulyrics, Songs. "Kottapeta Rowdy (1980)". www.atoztelugulyrics.in. Retrieved 15 August 2020.
  2. "Chiranjeevi movie list - Telugu Cinema hero". Idlebrain.com. Retrieved 15 August 2020.
  3. "Chiranjeevi Filmography". Chiranjeevi Pawan Kalyan Ram Charan Allu Arjun and MegaFans Site. Retrieved 15 August 2020.
  4. SenSongsMp3, Songs (5 August 2015). "Kotthapeta Rowdy". www.sensongsmp3.co.In. Retrieved 15 August 2020.

ఇతర లంకెలుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కొత్తపేట రౌడీ