కొత్త బంగారు లోకం

కొత్త బంగారు లోకం 2008 లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రము. ఇందులో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు.

కొత్త బంగారు లోకం
Kotha Bangaru Lokam Poster.jpg
దర్శకత్వంశ్రీకాంత్ అడ్డాల
రచనశ్రీకాంత్ అడ్డాల
నిర్మాతదిల్ రాజు
తారాగణంవరుణ్ సందేశ్,
జయసుధ,
ప్రకాష్ రాజ్
రావు రమేశ్,
శ్వేతా ప్రసాద్
ఛాయాగ్రహణంఛోటా కే. నాయుడు
కూర్పుమార్తాండ్ కే. వెంకటేశ్
సంగీతంమిక్కీ జె. మేయర్
విడుదల తేదీ
9 అక్టోబర్ 2008
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

మాధ్యమిక విద్య (ఇంటర్) చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య చిగురించిన ఆకర్షణ తదనంతర పరిణామాలు కథానేపథ్యము. విశాఖపట్నం సముద్రతీరంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకొంటాయి.

తారాగణంసవరించు

 
ప్రకాష్ రాజ్

సాంకేతిక వర్గంసవరించు

పురస్కారములుసవరించు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2008 నంది పురస్కారాలు[1] ఉత్తమ ఛాయాగ్రాహకుడు ఛోటా కె.నాయుడు Won
2008 నంది పురస్కారాలు ఉత్తమ సంగీతదర్శకుడు మిక్కీ జె. మేయర్ Won

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు