ప్రధాన మెనూను తెరువు

శ్రీకాంత్ అడ్డాల ప్రముఖ తెలుగు దర్శకుడు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం ఇతను దర్శకత్వం వహించిన సినిమాలు.

నేపధ్యముసవరించు

శ్రీకాంత్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, రేలంగి గ్రామం.

సినీ జీవితముసవరించు

దర్శకుడు కాకమునుపు పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు. ఆర్య 2, బొమ్మరిల్లు వాటిలో కొన్ని. ఇతని పనితీరు నచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇతనికి మొదటి అవకాశం ఇచ్చాడు.

దర్శకత్వం వహించిన చిత్రాలుసవరించు

బయటి లంకెలుసవరించు