కొయ్యలగూడెం (చౌటుప్పల్)

భారతదేశంలోని గ్రామం
  ?కొయ్యలగూడెం, చౌటుప్పల్
 • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°15′31″N 78°51′03″E / 17.258613°N 78.850851°E / 17.258613; 78.850851
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) నల్లగొండ జిల్లా
జనాభా
ఆడ-మగ నిష్పత్తి
6,379 (2001 నాటికి)
• 1.04
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 508252
• +08694

       కొయ్యలగూడెం, యాదాద్రి - భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 508252.

పరిశ్రమలు

మార్చు

ఈ గ్రామం చేనేత పరిశ్రమకి ప్రసిద్ధి. ఈ ఊరి నుండి ఇప్పటికి ఎన్నో రాష్ట్రాలకు, దేశాలకు చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి.

దేవాలయాలు

మార్చు

ఈ గ్రామంలోని రామాలయం ఉంది.

రవాణామార్గములు

మార్చు

కొయ్యలగూడెం హైదరాబాదుకు 45 కిలోమీటర్ల దూరములో జాతీయ రహదారి-9 పై ఉంది. హైదరాబాదు నుండి ఈ గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరవచ్చును. ఈ గ్రామానికి అతి సమీపంలో ఉన్న పట్టణం మండల కేంద్రమైన చౌటుప్పల్ 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 
రామాలయం, కళ్యాణమంటపం

నియోజకవర్గాలు

మార్చు

కొయ్యలగూడెం గ్రామం మునుగోడు శాసనసభ నియోజకవర్గం, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధి కిందికి చెందుతుంది.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు