కొరేయ్ శాసనసభ నియోజకవర్గం
కొరేయ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం పరిధిలో బైసనగర్ , కోరేయ్ బ్లాక్, రసూల్‌పూర్ బ్లాక్‌లోని 9 గ్రామా పంచాయితీలు బోటకా, లక్ష్మీనగర్, పహంగా, బడకాయించి, గంధన్, టికార్పడ, బహదల్‌పూర్, నరసింగ్‌పూర్, ముగుపాల్ ఉన్నాయి.[1] [2]
కొరేయ్ | |
---|---|
ఒడిశా శాసనసభలో నియోజకవర్గంNo. 53 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | తూర్పు భారతదేశం |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | జాజ్‌పూర్ |
లోకసభ నియోజకవర్గం | జాజ్‌పూర్ |
ఏర్పాటు తేదీ | 1974 |
మొత్తం ఓటర్లు | 1,61,098 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ సభ్యుడు | |
17వ లోక్‌సభ | |
ప్రస్తుతం అశోక్ కుమార్ బాల్ | |
పార్టీ | బిజూ జనతా దళ్ |
ఎన్నికైన సంవత్సరం | 2019 |
శాసనసభకు ఎన్నికైన సభ్యులు
మార్చు- 2019: అశోక్ కుమార్ బాల్, బిజు జనతా దళ్[3][4]
- 2014: (52): ఆకాష్ దాస్ నాయక్, బిజు జనతా దళ్[5]
- 2009: (52): ప్రీతిరంజన్ ఘరాయ్, బిజు జనతా దళ్[6]
- 2004: (25): సంచిత మొహంతి, భారతీయ జనతా పార్టీ[7]
- 2000: (25): అశోక్ కుమార్ దాస్, జనతాదళ్ (S)
- 1995: (25): అశోక్ కుమార్ దాస్, జనతాదళ్
- 1990: (25): అశోక్ కుమార్ దాస్, జనతాదళ్
- 1985: (25): రామ చంద్ర ఖుంటియా, కాంగ్రెస్
- 1980: (25): నిరంజన్ జెనా, జనతా పార్టీ (S)
- 1977: (25): అశోక్ కుమార్ దాస్, జనతా పార్టీ
- 1974: (25): అశోక్ కుమార్ దాస్, ఉత్కల్ కాంగ్రెస్
మూలాలు
మార్చు- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Sukinda Assembly Election Results 2019 Live: Sukinda Constituency (Seat) Election Results, Live News". News18. 2019-04-29. Archived from the original on 2019-06-18. Retrieved 2019-06-18.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 19 August 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351
- ↑ "List of Members of the Odisha Legislative Assembly (1951–2004)" (PDF). Archived from the original (PDF) on December 17, 2013. Retrieved February 20, 2014.