కోటలోపాగా

(కోటలో పాగా నుండి దారిమార్పు చెందింది)

"కోటలోపాగా" శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠలాచార్య నిర్మాత, దర్శకుడుగా రూపొందిన ఈ తెలుగు చలన చిత్రం 1976 జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదలైనది.ఈ చిత్రంలో రామకృష్ణ, జయసుధ,రాజబాబు,శాంతకుమారి మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం జె.వి.రాఘవులు అందించారు.

కోటలోపాగా
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం జయసుధ,
రామకృష్ణ
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

జి.రామకృష్ణ

జయసుధ

రాజబాబు

రాజనాల కాళేశ్వరరావు

కల్పన

శాంతకుమారి

ముక్కామల

సాంకేతిక వర్గం

మార్చు

నిర్మాత , దర్శకుడు: బి.విఠలాచార్య

నిర్మాణ సంస్థ: శ్రీ విఠల్ ప్రొడక్షన్స్

సంగీతం: జె.వి.రాఘవులు

మాటలు: జి.కృష్ణమూర్తి

పాటలు: దాశరథి, సి. నారాయణ రెడ్డి, జి.కృష్ణమూర్తి,కొసరాజు

గాయనీ గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం, కె.వి.ఆచార్య

విడుదల:14.01:1976.



పాటల జాబితా

మార్చు

1.ఆడుతా పాడుతా కైపులో ముంచుతా, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల

2.గువ్వా గూడెక్కే రాజు మేడెక్కే గువ్వ వన్నె చూసి, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పి . సుశీల

3.నిన్నే హాయ్ నిన్నే కన్నులు పిలిచేరా రారా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.వాణి జయరాం .

4.నీవురావు నిదురరాదు ... జం తడాఖా చూడు మల్లా, రచన: జి.కృష్ణమూర్తి , గానం.పులపాక సుశీల

5.పువ్వుదాగినా తావి దాగదు నీవు దాగినా నీడ , రచన: జి.కృష్ణమూర్తి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం, పి.సుశీల

6.భలే భలే భలే భలే ఏనుగురా ఇది బర్మా, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.వి.ఆచార్య బృందం

7.హా హ హ హ చూశాను నీమీదే కన్నువేశాను, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పి సుశీల బృందం

8.పాల సంద్రము పైన స్వామీ సన్నిదిలోన(పద్యం), రచన: దాశరథి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.





మూలాలు

మార్చు

1. ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.