కోడలు కావాలి 1983, మార్చి 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. గౌరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వసంతిరావు నిర్మాణ సారథ్యంలో గిరిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, పూర్ణిమ జంటగా నటించగా, చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించాడు.[1]

కోడలు కావాలి
దర్శకత్వంగిరిధర్
రచనగణేష్ పాత్రో (మాటలు)
నిర్మాతవసంతిరావు
తారాగణంసుమన్,
పూర్ణిమ
ఛాయాగ్రహణంవిజయ్
సంగీతంచెళ్లపిల్ల సత్యం
నిర్మాణ
సంస్థ
గౌరి ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
10 మార్చి 1983 (1983-03-10)
సినిమా నిడివి
నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
 
గణేష్ పాత్రో

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: గిరిధర్
  • మాటలు: గణేశ్ పాత్రో
  • పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి, రాజశ్రీ
  • సంగీతం: చెళ్లపిల్ల సత్యం
  • ఛాయాగ్రహణం: విజయ్
  • నిర్మాత: వసంతి రావు
  • సమర్పణ: వై.వి.రావు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించాడు.[2]

  1. అమ్మమ్మో జరిగింది ,రచన: సి. నారాయణ రెడ్డి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
  2. ఐ లవ్ యూ అమ్మాయి మ్రోగాలి రేపో మాపో, రచన; రాజశ్రీ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , శైలజ
  3. తూరుపంట వచ్చేది ఒకే సూర్యుడు , రచన: రాజశ్రీ, గానం.వాణి జయరాం బృందం
  4. తెరతీయగ రాధా స్వామి తిరుపతి వెంకట, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.వాణి జయరాం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  5. తోసేయకే ఓయ్యమ్మా అరే తోసేయేకే , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం
  6. బందు ప్రియాం ఉమాందేవి (పద్యం), ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  7. హేయ్ సిల్లి బాయ్ జర , రచన: రాజశ్రీ, గానం.శిష్ట్లా జానకి, బాబూరావు.

మూలాలు

మార్చు
  1. Indiancine.ma, Movies. "Kodalu Kavali (1983)". www.indiancine.ma. Retrieved 15 August 2020.
  2. MovieGQ, Songs. "Kodalu Kavali 1983 Telugu Movie". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 15 August 2020.

4.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.