ప్రియతమా నీవచట కుశలమా

2013లో నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం

ప్రియతమా నీవచట కుశలమా 2013, మార్చి 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, హసిక, కోమల్ ఝా నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[2][3][4]

ప్రియతమా నీవచట కుశలమా
Priyathama Neevachata Kusalama Movie Poster.jpg
దర్శకత్వంత్రినాథరావు నక్కిన
నిర్మాతజె. సాంబశివరావు
రచనఉదయ్ భాగవతుల
నటులువరుణ్ సందేశ్, కోమల్ ఝా, హసిక, రావు రమేష్
సంగీతంసాయి కార్తీక్
ఛాయాగ్రహణంచిట్టి బాబు
పంపిణీదారుసుధా సినిమాస్
విడుదల
23 మార్చి 2013 (2013-03-23)[1]
నిడివి
127 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
  • నిర్మాత: జె. సాంబశివరావు
  • రచన: ఉదయ్ భాగవతుల
  • సంగీతం: సాయి కార్తీక్
  • ఛాయాగ్రహణం: చిట్టి బాబు
  • పంపిణీదారు: సుధా సినిమాస్

మూలాలుసవరించు

  1. "Varun Sandesh's PNK to release on March 23". 13 July 2019. Cite web requires |website= (help)
  2. "Priyathama Neevachata Kusalama Photos: HD Images, Pictures, Stills, First Look Posters of Priyathama Neevachata Kusalama Movie - FilmiBeat". filmibeat.com. Retrieved 14 July 2019.
  3. "Archived copy". మూలం నుండి 25 February 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 14 July 2019. Cite uses deprecated parameter |dead-url= (help); Cite web requires |website= (help)CS1 maint: archived copy as title (link)
  4. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. మూలం నుండి 16 September 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 13 July 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలుసవరించు