కోయలు పండుగలు, పెండ్లి ఉత్సవాల్లో ఎద్దుకొమ్ము నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పురుషులు ఎద్దు కొమ్ములను తలపై ధరించి రంగు రంగు దస్తులను ధరిస్తారు. ఈ నృత్యంలో సుమారుగా 30 నుంచి 40 మంది పాల్గొంటారు. ఈ నృత్యాన్ని ప్రధానంగా వరంగల్, ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉండే కోయలు ప్రదర్శిస్తారు. [1]

మూలాలు మార్చు

  1. కోయ నృత్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.