కోర్బా లోక్‌సభ నియోజకవర్గం
కోర్బా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
కోర్బా లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్‌గఢ్ |
అక్షాంశ రేఖాంశాలు | 22°20′24″N 82°45′36″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
1 | భరత్‌పూర్-సోన్హాట్ | ఎస్టీ | కోరియా |
2 | మనేంద్రగర్ | జనరల్ | కోరియా |
3 | బైకుంత్‌పూర్ | జనరల్ | కోరియా |
20 | రాంపూర్ | ఎస్టీ | కోర్బా |
21 | కోర్బా | జనరల్ | కోర్బా |
22 | కట్ఘోరా | జనరల్ | కోర్బా |
23 | పాలి-తనఖర్ | ఎస్టీ | కోర్బా |
24 | మార్వాహి | ఎస్టీ | గౌరెల్లా-పెండ్రా-మార్వాహి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
2009 | చరణ్ దాస్ మహంత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2014 | డా. బన్షీలాల్ మహ్తో | భారతీయ జనతా పార్టీ |
2019[2] | జ్యోత్స్న చరణ్ దాస్ మహంత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2024 [3] |
2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | జ్యోత్స్న చరణ్ దాస్ మహంత్ | 5,23,410 | 46.03 | ||
భారతీయ జనతా పార్టీ | జ్యోతి నంద్ దూబే | 4,97,061 | 43.72 | ||
గోండ్వానా గణతంత్ర పార్టీ | తులేశ్వర్ హిరాసింగ్ మార్కం | 37,417 | 3.29 | ||
NOTA | ఎవరు కాదు | 19,305 | 1.70 | ||
BSP | పర్మీత్ సింగ్ | 15880 | 1.40 | ||
మెజారిటీ | 26,349 | 2.31 | |||
మొత్తం పోలైన ఓట్లు | 11,37,423 | 75.38 | |||
భారత జాతీయ కాంగ్రెస్ gain from భారతీయ జనతా పార్టీ | Swing |
మూలాలు
మార్చు- ↑ "CandidateAC.xls file on assembly constituencies with information on district and parliamentary constituencies". Chhattisgarh. Election Commission of India. Archived from the original on 2008-12-04. Retrieved 2008-11-23.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Korba". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.