కోలార్ లోక్‌సభ నియోజకవర్గం

కోలార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం కోలార్, చిక్కబళ్ళాపూర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2]

కోలార్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు13°6′0″N 78°6′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
142 సిడ్లఘట్ట జనరల్   చిక్కబళ్ళాపూర్
143 చింతామణి జనరల్   చిక్కబళ్ళాపూర్
144 శ్రీనివాసపూర్ జనరల్   కోలార్
145 ముల్బాగల్ జనరల్   కోలార్
146 కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎస్సీ కోలార్
147 బంగారపేట జనరల్   కోలార్
148 కోలార్ జనరల్   కోలార్
149 మలూరు జనరల్   కోలార్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

SI నం. సంవత్సరం పేరు పార్టీ
మైసూర్ రాష్ట్రం
1. 1951 ఎంవీ కృష్ణప్ప / దొడ్డతిమ్మయ్య భారత జాతీయ కాంగ్రెస్
2. 1957 కెసి రెడ్డి / దొడ్డతిమ్మయ్య
3. 1962 దొడ్డతిమ్మయ్య
4. 1967 జి.వై కృష్ణన్
5. 1971
కర్ణాటక రాష్ట్రం
6. 1977 జి.వై కృష్ణన్ భారత జాతీయ కాంగ్రెస్
7. 1980 భారత జాతీయ కాంగ్రెస్ (I)
8. 1984 వి.వెంకటేష్ జనతా పార్టీ
9. 1989 వై.రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
10. 1991 కె.హెచ్.మునియప్ప
11. 1996
12. 1998
13. 1999
14. 2004
15. 2009
16. 2014
17. 2019 [3] ఎస్. మునిస్వామి భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. ECIPage 383: Parliamentary Constituencies., Election Commission of India , 1 April 2018.
  2. Zee News (2019). "Kolar Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2022. Retrieved 27 September 2022.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.