కౌష రచ్

(కౌష నుండి దారిమార్పు చెందింది)

కౌష ఒక తెలుగు సినీ నటి. ఎక్కువగా శృంగార ప్రధాన పాత్రలను పోషిస్తుంటుంది. తెలుగులో ప్రేమాయనమః చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసింది.

కౌష

జన్మ నామంకౌషా రచ్
జననం India (1986-08-15) 1986 ఆగస్టు 15 (వయసు 37)
ముంబాయి
ప్రముఖ పాత్రలు అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ
కుబేరులు

నేపధ్యము మార్చు

ఈమె పూర్తి పేరు కౌషా రచ్ . పూర్వాశ్రమంలో ముంబాయిలో చిత్రలేఖన ఉపాధ్యాయురాలుగా పనిచేసేది. గౌతమబుద్ద చిత్రంలో సిద్దార్థుడి భార్య యశోధర పాత్ర ఈమెకు గుర్తింపు తీసుకువచ్చించి.

నటించిన చిత్రాలు మార్చు

తెలుగు మార్చు

మూలాలు మార్చు

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కౌష_రచ్&oldid=4147718" నుండి వెలికితీశారు