ప్రధాన మెనూను తెరువు

కౌష ఒక తెలుగు సినీ నటి. ఎక్కువగా శృంగార ప్రధాన పాత్రలను పోషిస్తుంటుంది. తెలుగులో ప్రేమాయనమః చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసింది.

కౌష
Kausha.jpg
జన్మ నామంకౌషా రచ్
జననం India (1986-08-15) 1986 ఆగస్టు 15 (వయస్సు: 33  సంవత్సరాలు)
ముంబాయి
ప్రముఖ పాత్రలు అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ
కుబేరులు

నేపధ్యముసవరించు

ఈమె పూర్తి పేరు కౌషా రచ్ . పూర్వాశ్రమంలో ముంబాయిలో చిత్రలేఖన ఉపాధ్యాయురాలుగా పనిచేసేది. గౌతమబుద్ద చిత్రంలో సిద్దార్థుడి భార్య యశోధర పాత్ర ఈమెకు గుర్తింపు తీసుకువచ్చించి.

నటించిన చిత్రాలుసవరించు

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కౌష_రచ్&oldid=1175930" నుండి వెలికితీశారు