క్రేజీ ఫెలో 2022లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమా. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కే.కే రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమాకు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహించాడు. ఆది, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీన‌న్, స‌ప్త‌గిరి, న‌ర్రా శ్రీనివాస్‌, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 14న విడుదలైంది.[2]

క్రేజీ ఫెలో
దర్శకత్వంఫణి కృష్ణ సిరికి
రచనఫణి కృష్ణ సిరికి
నిర్మాతకే.కే రాధా మోహన్
తారాగణం
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
కూర్పుసత్య గిడుతూరి
సంగీతం
  • ఆర్.ఆర్. ధృవన్
నిర్మాణ
సంస్థ
శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌
విడుదల తేదీ
2022 అక్టోబర్ 14[1]
దేశంభారత దేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌
  • నిర్మాత: కే.కే రాధా మోహన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఫణి కృష్ణ సిరికి
  • సంగీతం:ఆర్.ఆర్. ధృవన్
  • సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
  • ఎడిటర్‌: సత్య గిడుతూరి
  • ఆర్ట్‌ డైరెక్టర్‌: కొలికపోగు రమేష్‌
  • ఫైట్స్: రామ కృష్ణ

మూలాలు

మార్చు
  1. "రివ్యూ: క్రేజీ ఫెలో". 14 October 2022. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.
  2. Prajasakti. "'క్రేజీ ఫెలో' ట్రైలర్‌ రిలీజ్‌, 14న సినిమా విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
  3. Namasthe Telangana, NT News (8 April 2022). "'క్రేజీ ఫెల్లో'గా ఆది సాయికుమార్‌.. ఆక‌ట్టుకుంటున్న టైటిల్ గ్లింప్స్". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.