దిగంగనా సూర్యవంశీ

దిగంగనా సూర్యవంశీ (జననం 1997 అక్టోబరు 15) ఒక భారతీయ టెలివిజన్ నటి, గాయని, రచయిత.[2][3][4] హిందీ టీవీ సీరియల్స్‌‌‌‌ చేస్తూ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్రైడే (2018), జిలేబీ, రంగీలా రాజా వంటి చిత్రాల్లో నటించాక హిప్పీ (2019) చిత్రంతో టాలీవుడ్‌‌‌‌లో అడుగు పెట్టింది.[5] వలయం, సీటీమార్, క్రేజీ ఫెలో చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం సందీప్‌‌‌‌ కిషన్‌‌‌‌, ఆది సాయికుమార్ లతో మూవీలు చేస్తోంది. తమిళ సినిమా ధనుస్సు రాసి నేయర్‌గాలే (2019)లో ప్రారంభమైంది. స్టార్‌ప్లస్ టీవీ సిరీస్ ఏక్ వీర్ కి అర్దాస్...వీరాలో ఆమె 'వీరా' పాత్రలో అద్భుతంగా నటించింది.[6][7] ఆమె 2015లో రియాల్టీ షో బిగ్ బాస్ 9లో కూడా ఉంది.[8]

దిగంగనా సూర్యవంశీ
దిగంగనా సూర్యవంశీ
జననం (1997-10-15) 1997 అక్టోబరు 15 (వయసు 26)[1]
జాతీయతఇండియన్
విద్యముంబయి విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ.
విద్యాసంస్థసెయింట్. జేవియర్స్ హై స్కూల్, ముంబై
మితిబాయి కాలేజ్, ముంబై
వృత్తినటి, రచయిత్రి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2005 - ప్రస్తుతం

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

నీరజ్ సూర్యవంశీ, సరిత సూర్యవంశీ దంపతులకు దిగంగనా సూర్యవంశీ ఒకేఒక సంతానం.[9] ఆమె మిథిబాయి కాలేజీలో తన 12వ బోర్డ్‌ పరీక్షలను పూర్తి చేసింది, అక్కడ ఆమె ఏక్ వీర్ కి అర్దాస్...వీరా షూటింగ్ సమయంలో పరీక్షలకు హాజరైంది.[10] ఆమె ముంబైలోని నర్సీ మోంజీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది.[11]

కెరీర్

మార్చు

తన ఏడు సంవత్సరాల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2002లో క్యా హద్సా క్యా హకీకత్ అనే టీవీ సిరీస్‌తో అరంగేట్రం చేసింది. ఆమె 14 సంవత్సరాల వయస్సులో "ఐయామ్ మిస్సింగ్ యు" అనే పాటను వ్రాసి, కంపోజ్ చేసి, పాడింది. ఇది ఆమె అమ్మమ్మకు అంకితం చేయబడింది.[12] శకుంతల (2009), కృష్ణ అర్జున్, రుక్ జానా నహిన్ (2011–12) వంటి షోలలో దిగంగనా సూర్యవంశీ సహాయక పాత్రలు పోషించింది. స్టార్‌ప్లస్ సోప్ ఒపెరా ఏక్ వీర్ కి అర్దాస్...వీరా (2012–15)లో ఆమె టైటిల్ రోల్ పోషించి చక్కటి గుర్తిపుపొందిది. 2015లో 17 ఏళ్ల వయసులో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది.[13] ఆమె ఇండియన్ స్పోర్ట్స్ రియాలిటీ టెలివిజన్ షో బాక్స్ క్రికెట్ లీగ్ సీజన్ Iలో పాల్గొని, ముంబై వారియర్స్ కోసం ఆడింది. సీజన్ II ముంబై టైగర్స్ తరపున కూడా ఆడింది.[14][15]

దిగంగనా సూర్యవంశీ ఫ్రైడే, జలేబి అనే రెండు చిత్రాలతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ రెండు చిత్రాలు 2018 అక్టోబరు 12న విడుదలయ్యాయి. 2019 జనవరి 18న విడుదలైన రంగీలా రాజా చిత్రంలో గోవిందతో ఆమె ప్రధాన పాత్రలో నటించింది.[16]

కృష్ణన్ కె.టి నాగరాజన్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం హిప్పీలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. ఆమె పరిచయ సన్నివేశం నుండి క్లైమాక్స్ వరకు, ఆమె బాడీ లాంగ్వేజ్, పాత్రకు చక్కని రివ్వ్యూలు వచ్చాయి.[17]

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2018 ఫ్రైడే బిందు రాంపాల్ హిందీ
జలేబి అను
2019 హిప్పి ఆముక్తమాల్యద అకా అమ్ము తెలుగు
ధనుస్సు రాశి నేయర్గలే KR విజయ తమిళం
2020 వలయం దిశా తెలుగు
2022 సీటీమార్ ఆకృతి
క్రేజీ ఫెలో మధు
TBD భీమా కోరేగావ్ యుద్ధం TBA హిందీ చిత్రీకరణ

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2002 క్యా హడ్సా క్యా హకీకత్ చైల్డ్ ఆర్టిస్ట్
2005 కృష్ణ అర్జున్
2009 శకుంతల రాజకుమారి గౌరి
2011 రుక్ జానా నహీం పలాక్షి తారాచంద్ మాథుర్
2012 ఖుబూల్ హై నుజ్జత్ అహ్మద్ ఖాన్
2013–15 ఏక్ వీర్ కి అర్దాస్...వీరా వీర బల్దేవ్ సింగ్
2014–15 బాక్స్ క్రికెట్ లీగ్ పోటీదారు ముంబై వారియర్స్‌లో ఆటగాడు
2015 బిగ్ బాస్ 9 1వ రోజు, తొలగించబడిన రోజు 57లోకి ప్రవేశించారు
2016 బాక్స్ క్రికెట్ లీగ్ 2 ముంబై టైగర్స్‌లో ఆటగాడు
2017 సింటా డి పాంగ్కువాన్ హిమాలయా డిజి

సంగీత వీడియోలు

మార్చు
సంవత్సరం ఆల్బమ్ భాష
2011 రాడ్ కర్నే కో హిందీ
ఐసో అచంభో
శారదా మైహర్ మెయిన్
మైయా సింఘా చద్ దుర్గా
2019 వె తు
తు హై తో

మూలాలు

మార్చు
  1. Davis, Maggie (15 October 2015). "Bigg Boss 9 contestant Digangana S. turns 18 today!". India.com. Retrieved 8 March 2021.
  2. Tiwari, Vijaya (18 October 2012). "I dedicate my book to my maternal grandma: Digangana Suryavanshi". The Times of India. TNN. Archived from the original on 4 December 2013. Retrieved 4 December 2013. She turned fifteen on 15 October 2012 [...] She launched a book of English Lyrics titled 'Waves' [...] {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Talent of the week: Digangana Suryavanshi". televisionworld.in. 27 August 2013. Archived from the original on 27 October 2013. Retrieved 4 December 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "Digangana Suryavanshi". Archived from the original on 28 March 2013. A writer, singer & an actress
  5. "New Offer: ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశీ!". NTV (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-11. Retrieved 2022-03-13.[permanent dead link]
  6. "Meet the new Veera on telly". The Asian Age. Archived from the original on 2 December 2013. Retrieved 2 December 2013. Digangana Suryavanshi, who was last seen as Nuzhat in Qubool Hai is back on TV as the grown-up Veera in Veera.
  7. "'Ek Veer Ki Ardaas...Veera' to be shot in Delhi". The Times of India. Archived from the original on 2 December 2013. Retrieved 2 December 2013. [...] Digangana Suryavanshi (who will play the grown-up Veera) [...] {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. "Bigg Boss 9 Contestant No 1: Digangana Suryavanshi, 'Veera' out on hunt without her 'Veer'?". IndiaTV News. Archived from the original on 13 October 2015. Retrieved 11 October 2015.
  9. "Digangana Suryavanshi buys her own home". The Times of India. Archived from the original on 8 August 2020. Retrieved 17 July 2020.
  10. "HSC results out: Young TV stars perform excellently". Divya Bhaskar. 29 May 2015. Archived from the original on 6 March 2019. Retrieved 5 March 2019.
  11. "Digangana Suryavanshi completes her graduation and enrolls in an MBA programme". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 15 May 2022.
  12. "Love story, fantasy will influence me to write novel: Digangana". Business Standard. 3 October 2014. Archived from the original on 12 December 2014. Retrieved 3 October 2014.
  13. "Ek Veer Ki Aardaas... Veera actress Digangana Suryavanshi on a record, Find out!". DNA India. 31 January 2019. Archived from the original on 20 February 2019. Retrieved 19 February 2019.
  14. "200 Actors, 10 Teams, and 1 Winner... Let The Game Begin". The Times of India. 1 December 2015. Archived from the original on 24 December 2018. Retrieved 19 February 2019.
  15. "BCL Recipe: Bigg Boss brand controversies, soap masala and a pinch of cricket". India Today Group. 1 March 2016. Archived from the original on 20 February 2019. Retrieved 19 February 2019.
  16. "Rangeela Raja title song: A quirky track featuring Govinda and his popular hook steps, with Benny Dayal's vocals". First Post. 26 October 2018. Archived from the original on 25 December 2018. Retrieved 6 November 2018.
  17. "Hippi movie review". First Post. 9 June 2019. Archived from the original on 11 June 2019. Retrieved 11 June 2019.