వంశీ కృష్ణ తెలుగు సినిమా నటుడు. ఆయన 2004లో వచ్చిన ఘర్షణ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.[1] ఆయన తెలుగుతో పటు తమిళ్, మలయాళం సినిమాల్లో నటించాడు.[2]

వంశీ కృష్ణ
జననం31 మార్చ్ 1986
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం

నటించిన

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2004 ఘర్షణ జగన్ తెలుగు
2006 స్టైల్ తెలుగు
2006 ఒక 'వి' చిత్రం సంతోష్ బాబు తెలుగు
2007 నవ వసంతం రాజేష్ తెలుగు
2007 దేశముదురు తెలుగు
2008 కృష్ణార్జున తెలుగు
2008 పౌరుడు తెలుగు
2009 ఊహ చిత్రం తెలుగు
2010 డార్లింగ్ రిషి తెలుగు
2010 నాగవల్లి పెళ్లి కొడుకు తెలుగు
2011 నేను నా రాక్షసి తెలుగు
2011 కుదిరితే కప్పు కాఫీ తెలుగు
2012 తదైయారా తాక్కా కుమార్ తమిళ్
2012 వా డీల్ తమిళ్
2012 జులాయి బ్యాంకు దొంగ తెలుగు
2013 పేరెంట్స్ తెలుగు
2013 బాద్‍షా బాద్‍షా అనుచరుడు తెలుగు
2013 నైయాండి కృష్ణ తమిళ్
2013 అత్తారింటికి దారేది ప్రవీణ్ నల్లా తెలుగు
2013 ఇవాన్ వేరమథిరి ఈశ్వరన్ తమిళ్
2014 మాన్ కరాటే 'కిల్లర్' పీటర్ తమిళ్
2015 సన్నాఫ్ సత్యమూర్తి యోగేశ్వర్ తెలుగు
2015 దొంగాట తెలుగు
2015 రోమియో జూలియట్ అర్జున్ తమిళ్
2015 తని ఒరువన్ విక్కీ తమిళ్
2015 నేను శైలజ బాబ్జి తెలుగు
2016 సాగసం తమిళ్
2016 డిక్టేటర్ మినిస్టర్ కొడుకు తెలుగు
2016 చుట్టాలబ్బాయి తెలుగు
2017 ముత్తురామలింగం తమిళ్
2017 కుటీరం 23 \ క్రైమ్ 23 (తెలుగు) జాన్ మాథ్యూ తమిళ్
2017 మొట్ట శివ కెట్ట శివ సంజయ్ తమిళ్
2017 మాస్ లీడర్ కన్నడ [3]
2017 వీడెవడు పీటర్ తెలుగు
2017 యార్ ఇవాన్ పీటర్ తమిళ్ [4]
2017 కలవు తోజహిర్ చలై రామ్ సంజయ్ తమిళ్
2018 మన్నార్ వాగైయారు ఇళైయారని తమ్ముడు తమిళ్
2019 వంత రాజవతాన్ వారువేన్ ప్రవీణ్ తమిళ్
2019 కొదతి సమక్షం బాలన్ వకీల్ ఏసీపీ రత్నవేలు మలయాళం
2019 ఉద్ఘార్ష కన్నడ
2019 అయోగ్య శబరి తమిళ్
2019 క్వీన్ (వెబ్ సిరీస్) చైతన్య రెడ్డి తమిళ్
2021 11th అవర్‌ వెబ్ సిరీస్ సిద్ధార్థ్ సింగ్ తెలుగు ఆహా
2021 వకీల్‌ సాబ్ వంశీ తెలుగు
2021 షైతాన్ క బచ్చ్చా] విడుదల కావాల్సి ఉంది తమిళ్ విడుదల కావాల్సి ఉంది
2021 గర్జనై విడుదల కావాల్సి ఉంది తమిళ్ విడుదల కావాల్సి ఉంది
2021 ధ్రువ నట్చత్తిరమ్ ]] విడుదల కావాల్సి ఉంది తమిళ్ విడుదల కావాల్సి ఉంది

మూలాలు

మార్చు
  1. The New Indian Express (17 August 2013). "'I'm an actor because of Gautham Menon'". The New Indian Express. Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
  2. kavirayani (15 November 2016). "Vizag man is the top villain in Tamil cinema". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
  3. The Times of India (24 January 2017). "Telugu actor roped in for SRK's next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
  4. The Times of India (15 January 2015). "Vikram Prabhu up against Vamsi Krishna - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.