క్రోధం (1990 సినిమా)
క్రోధం 1990 డిసెంబర్ 28న వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. మణివణ్ణన్ దర్శకత్వంలో విజయ కాంత్, గౌతమి జంటగా నటించిన ఈ సినిమాకు శంకర్ గణేష్ సంగీతం సమకూర్చారు.[1]
క్రోధం (1990 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | మణివణ్ణన్ |
నిర్మాణం | జి.మహేశ్వరరాజు |
తారాగణం | విజయ కాంత్, గౌతమి, శరత్ కుమార్, శరత్ బాబు గాంధీమతి |
సంగీతం | శంకర్ గణేష్ |
నేపథ్య గానం | మనో, చిత్ర |
గీతరచన | రాజశ్రీ |
సంభాషణలు | రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | సూర్యోదయ ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Krodham (Manivannan) 1990". ఇండియన్ సినిమా. Retrieved 18 October 2022.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |