విజయ కాంత్ ఈయన సుప్రసిద్ధ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు.

రాజకీయ చరిత్రసవరించు

2005వ సం.లో విజయకాంత్ రాజజీయ పార్టీని స్థాపించినారు. ఆ పార్టీ పేరు దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) అనగా తెలుగు అర్ధం: ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య.

జీవిత చరిత్రసవరించు

విజయ కాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. ఆగస్టు 25. 1952 లో తమిళనాడులోని మధురై పట్టణంలో జన్మించినారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సినీ చరిత్రసవరించు

విజయ్ కాంత్ నటించిన చిత్రాలు చాలా వరకు తెలుగులోనికి అనువాదమైనవి. అవి ఇక్కడ కూడా విజయవంతం అయ్యాయి. వాటిలో కెప్టెన్ ప్రభాకర్ ఒకటి.