మనీష్ గ్రోవర్
మనీష్ గ్రోవర్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో రోహ్తక్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 22 జూలై 2016 నుండి 27 అక్టోబర్ 2019 వరకు సహకార మంత్రి (స్వతంత్ర బాధ్యత) & పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
మనీష్ గ్రోవర్ | |||
| |||
సహకార మంత్రి (స్వతంత్ర బాధ్యత) & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 22 జూలై 2016 – 27 అక్టోబర్ 2019 | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | భరత్ భూషణ్ బత్రా | ||
---|---|---|---|
తరువాత | భరత్ భూషణ్ బత్రా | ||
నియోజకవర్గం | రోహ్తక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రోహ్తక్ , పంజాబ్ , భారతదేశం | 1954 జూలై 15||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుమనీష్ గ్రోవర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో తన రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టి అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2000 శాసనసభ ఎన్నికలలో రోహ్తక్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన అనంతరం 2005, 2009 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
మనీష్ గ్రోవర్ 2014 శాసనసభ ఎన్నికలలో రోహ్తక్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనీష్ గ్రోవర్‌పై 11,132 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై,[2] మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో ఎన్నికై 22 జూలై 2016 నుండి 27 అక్టోబర్ 2019 వరకు సహకార మంత్రి (స్వతంత్ర బాధ్యత) & పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.
ఆయన ఆ తరువాత 2019, 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ బత్రా చేతిలో ఓడిపోయాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Hindustantimes (22 September 2019). "Haryana Assembly Polls: Manish Grover, Rohtak MLA". Retrieved 4 November 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Rohtak". Retrieved 4 November 2024.